బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:14 PM
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఒక పాడుబడ్డ ఇంటిముందు క్షుద్ర పూజలు చేయడంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
చిన్నపిల్లలు ఆడుకునే కాలనీలో క్షుద్ర పూజలు చేయడం ఏంటి అని కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులు సీసీ ఫుటేజీ ఆధారంగా స్పందించాలని కాలనీవాసులు కోరారు.