![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 11:47 AM
ఖమ్మం 18వ డివిజన్ లోని శ్రీరామ్ హిల్స్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రోడ్డు వెడల్పు వర్క్ ఆర్డర్ ప్రకారం చేపట్టాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్యకర్తలు ఉన్నారు.