![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 01:56 PM
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై త్వరలో ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌కు జానారెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రంగారెడ్డి, HYD జిల్లాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.