|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:50 PM
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుప్రజా హార్మోని విల్లాస్ లో ఏర్పాటుచేసిన సన్మాన సభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కృష్ణ, మంజుల ప్రమోద్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, సీనియర్ నాయకులు నల్ల సత్యనారాయణ రెడ్డి, కొల్లూరు యాదగిరి, సుప్రజా ప్రవీణ్, తుమ్మల ప్రభాకర్ రెడ్డి,రాములు, చౌటకూరి మహిపాల్ రెడ్డి, ఐలాపూర్ నర్సింగ్ రావు, తుమ్మల ప్రతాప్ రెడ్డి,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.