by Suryaa Desk | Fri, Jan 10, 2025, 02:45 PM
2014లో వచ్చిన 'వన్ నేనొక్కడినే' మూవీతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతి సనన్. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత దోచేయ్ మూవీతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైందీ బ్యూటీ.పేరుతో ఈ పిక్స్ షేర్ చేసింది కృతి సనన్.మహేశ్ బాబు వన్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతిసనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.ప్రభాస్ ఆదిపురుష్ లో సీతగా నటించింది కృతి..ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.కొంతకాలంగా మూవీస్ తో కన్నా డేటింగ్ వార్తలతో వైరల్ అవుతోంది కృతి సనన్.కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటున్నారు.కబీర్ తో కలసి విదేశాల్లో చక్కర్లు కొట్టిన కృతి ఫొటోస్ వైరల్ అయ్యాయి
Latest News