చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్
Fri, Oct 25, 2024, 10:34 PM
by Suryaa Desk | Sun, Oct 27, 2024, 11:54 AM
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో ఆదివారం సముద్ర తీరానికి వచ్చిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన జరిగింది. వీరిలో ఒక యువకుడిని మెరైన్ పోలీసులు కాపాడారు. మరో యువకుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల తో గాలిస్తున్నట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.