చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్
Fri, Oct 25, 2024, 10:34 PM
by Suryaa Desk | Sun, Oct 27, 2024, 01:59 PM
TG: హైదరాబాద్‌లో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం RTC బస్సును ఓవర్ టేక్ చేయబోయి, ఆటోని ఢీకొని అదుపుతప్పి ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.