కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 06:57 PM
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. BRS వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా అని తెలిపారు.
కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని బండి పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.