కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Fri, Oct 25, 2024, 06:50 PM
మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. నవంబర్ తొలి వారంలో అరెస్టులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే.. ఆర్ఆర్ టాక్స్లపై తాము వచ్చాక లెక్క తెలుస్తామని హెచ్చరించారు.