పుష్ప-2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు.. జై భీమ్ మూవీ గుర్తు చేస్తూ
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 06:59 PM

పుష్ప-2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు.. జై భీమ్ మూవీ గుర్తు చేస్తూ

తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప-2 సినిమా.. ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉండటం.. అదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, జైలు నుంచి విడుదల కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత పోలీసుల వీడియో విడుదలతో.. ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక అల్లు అర్జున్, పుష్ప-2 సినిమాపై అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క.. తాజాగా పుష్ప-2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


పుష్ప-2 సినిమాలో హీరో ఒక ఎర్ర చందనం స్మగ్లర్ అని.. అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఇక ఆ సినిమాలో ‍స్మగ్లర్‌గా చేసిన అల్లు అర్జున్‌ను హీరో చేశారని.. పోలీసులను విలన్ చేశారని పేర్కొన్నారు. ఒక ఎర్రచందనం స్మగ్లర్‌ పోలీసుల బట్టలు విప్పించి.. నిలబెడితే ఆ హీరోకు జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం ఏంటని సీతక్క ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని మండిపడ్డారు. మహారాష్ట్రలో రెండు హత్యలు చేసిన నిందితుడు పుష్ప-2 సినిమా చూస్తూ దొరికాడని.. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా ఉన్నాయని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.


అదే సమయంలో సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు తీయాలని ఆమె అభిప్రాయపడ్డారు. జై భీమ్‌ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని.. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవని ఆమె ఘాటుగా స్పందించారు. గత కొన్ని రోజులుగా పుష్ప-2 సినిమా, అల్లు అర్జున్.. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


 పుష్ప-2 సినిమా రిలీజ్‌ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించగా.. కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో బయటికి వచ్చారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలవగా.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌, కాంగ్రెస్ పార్టీ వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.


అణు ఇంధన కాంప్లెక్స్‌లో 405 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ అర్హతతో అద్భుత అవకాశం! Tue, Nov 04, 2025, 07:22 PM
ఈ నెల 10వ తేదీ నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ Tue, Nov 04, 2025, 07:18 PM
ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం Tue, Nov 04, 2025, 07:14 PM
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 550 పాయింట్లు.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే? Tue, Nov 04, 2025, 07:09 PM
చేవెళ్ల బస్సు ప్రమాదంపై హెచ్ఆర్‌సీ విచారణ.. డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు Tue, Nov 04, 2025, 05:51 PM
ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు.. కో లివింగ్ రూమ్స్‌పై పోలీసుల మెరుపుదాడులు Tue, Nov 04, 2025, 05:48 PM
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి Tue, Nov 04, 2025, 03:16 PM
మరికాసేపట్లో ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు Tue, Nov 04, 2025, 03:11 PM
కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా కోటి దీపోత్సవం పోస్టర్ల ఆవిష్కరణ Tue, Nov 04, 2025, 03:06 PM
మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలి: మంత్రి తుమ్మల Tue, Nov 04, 2025, 02:58 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక .... సుల్తాన్‌నగర్ కాలనీలో రవి యాదవ్ ప్రచారం Tue, Nov 04, 2025, 02:41 PM
డాక్టర్, వ్యాపారి వేధింపులకు పోలీసులకు ఫిర్యాదు Tue, Nov 04, 2025, 02:36 PM
నెలాఖరులోగా వారికి ఉచిత చేప పిల్లల పంపిణీ: సర్కార్ Tue, Nov 04, 2025, 02:30 PM
సాయంత్రంలోపు ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు Tue, Nov 04, 2025, 02:27 PM
లక్నో సూపర్ జెయింట్స్ లోకి టామ్ మూడీ Tue, Nov 04, 2025, 02:13 PM
'రాకాసి రహదారి' NH-163.. ఐదేళ్లలో 200కు పైగా మృతులు - ఎట్టకేలకు విస్తరణ పనులకు మోక్షం Tue, Nov 04, 2025, 02:06 PM
వేరువేరుగా సెలవుల విధానం.. రేపు తెలంగాణలో పబ్లిక్ హాలిడే, ఏపీలో ఆప్షనల్ మాత్రమే! Tue, Nov 04, 2025, 02:00 PM
ప్రేమ వివాహం కక్షతో రగిలి.. అబ్బాయి ఇంటికి నిప్పుపెట్టిన తండ్రీకొడుకులు Tue, Nov 04, 2025, 01:34 PM
40 రోజుల మనవరాలి నామకరణం చూసిన వేళ.. బస్సు ప్రమాదంలో కుటుంబం బలి Tue, Nov 04, 2025, 01:30 PM
మీర్జాగూడ విషాదం.. మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై కేటీఆర్ ఫైర్! Tue, Nov 04, 2025, 01:15 PM
అకాల వర్షం.. తడిసిన పత్తి మొక్కజొన్న Tue, Nov 04, 2025, 12:50 PM
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: విద్యార్థుల నిరసన Tue, Nov 04, 2025, 12:43 PM
ప్రకృతితో సన్నిహితంగా విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్‌లో పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్ Tue, Nov 04, 2025, 12:00 PM
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య Tue, Nov 04, 2025, 11:50 AM
డాక్టర్ ఇంట్లో భారీ డ్రగ్స్ స్వాధీనం Tue, Nov 04, 2025, 11:34 AM
హనుమకొండలో జోరు వాన Tue, Nov 04, 2025, 11:31 AM
అల్లుడిపై దాడి చేసిన మామ Tue, Nov 04, 2025, 11:03 AM
ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య Tue, Nov 04, 2025, 10:34 AM
డ్రగ్స్ పార్టీ భగ్నం.. 12 మంది అరెస్ట్ Tue, Nov 04, 2025, 10:29 AM
గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి Tue, Nov 04, 2025, 10:15 AM
కాంగ్రెస్ గూండాగిరి చేస్తే అరగంటలో మీ ముందు ఉంటామని హామీ Tue, Nov 04, 2025, 06:50 AM
Adilabad Airport: అభివృద్ధి కోసం గ్రీన్ సిగ్నల్, కొత్త ఎయిర్ పోర్ట్‌ దిశగా కీలక ముందడుగు. Mon, Nov 03, 2025, 11:29 PM
రోడ్డు సరిగ్గా లేకుంటేనో కాంగ్రెస్ పని చేయకపోవడం వల్లో ప్రమాదాలు జరగవని వ్యాఖ్య Mon, Nov 03, 2025, 08:08 PM
నాణ్యమైన సేవలకు చిరునామా పటాన్చెరు పెద్దాసుపత్రి : పటాన్చెరు శాస నసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి Mon, Nov 03, 2025, 07:44 PM
జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలి : గూడెం మహిపాల్ రెడ్డి Mon, Nov 03, 2025, 07:42 PM
కాగజ్‌నగర్ ఆర్ఆర్ఓ కాలనీలో షీ టీం అవగాహన కార్యక్రమం Mon, Nov 03, 2025, 07:38 PM
సీఎంఆర్ఎఫ్ పరిహారం పెంచాలి: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి Mon, Nov 03, 2025, 07:37 PM
నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు: కవిత Mon, Nov 03, 2025, 07:35 PM
తులం బంగారం ఇవ్వలేం: మంత్రి పొన్నం Mon, Nov 03, 2025, 07:34 PM
ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టం.. కానిస్టేబుల్ ఆత్మహత్య Mon, Nov 03, 2025, 07:30 PM
ఆర్టీసీ ప్రయాణీకులకు ఇన్సూరెన్స్ ఎందుకు వర్తించదు Mon, Nov 03, 2025, 07:20 PM
ఆ నిబంధన ఉల్లంఘిస్తే మూడింతలు జరిమానా..మంత్రి పొన్నం ప్రభాకర్ Mon, Nov 03, 2025, 07:16 PM
టన్నెల్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్న రేవంత్ రెడ్డి Mon, Nov 03, 2025, 07:13 PM
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా Mon, Nov 03, 2025, 07:11 PM
నిమ్స్‌లో ఉచితంగా.. రూ.25 లక్షల చికిత్స Mon, Nov 03, 2025, 07:03 PM
మద్యంలో గడ్డి మందు కలిపి.. కొడుకును చంపిన తండ్రి Mon, Nov 03, 2025, 03:56 PM
రైతులకు గిట్టుబాటు ధర: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం Mon, Nov 03, 2025, 03:53 PM
తెలంగాణలో మరోసారి వర్షాలు Mon, Nov 03, 2025, 03:48 PM
భార్యపై అనుమానం: కుటుంబంలో ముగ్గురి హత్య, ఆపై ఆత్మహత్య Mon, Nov 03, 2025, 03:21 PM
భార్యపై అనుమానం: కుటుంబంలో ముగ్గురి హత్య, ఆపై ఆత్మహత్య Mon, Nov 03, 2025, 03:21 PM
అప్పుడు ప్రాణాలు కాపాడిన డ్రైవర్.. ఇప్పుడు మృతి Mon, Nov 03, 2025, 02:37 PM
హైదరాబాద్‌లో మొదలైన వర్షం Mon, Nov 03, 2025, 02:12 PM
స్థానిక సంస్థల ఎన్నికల కేసు.. నవంబర్ 24కు విచారణ వాయిదా Mon, Nov 03, 2025, 01:48 PM
నడుములోతు కంకరలో ఇరుక్కొని నరకయాతన Mon, Nov 03, 2025, 01:47 PM
మరో 6 నెలలు కాల్పుల విరమణ పొడిగించిన మావోయిస్టులు Mon, Nov 03, 2025, 01:35 PM
తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి Mon, Nov 03, 2025, 12:08 PM
చదువుకుని ఉద్యోగం చేయని మహిళకు భరణం లేదు: హైకోర్టు Mon, Nov 03, 2025, 12:00 PM
బస్సు ప్రమాదం.. సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు Mon, Nov 03, 2025, 11:04 AM
హైదరాబాద్‌లో వేగన్‌ జీవనశైలి: యువతలో పెరుగుతున్న ఆదరణ Mon, Nov 03, 2025, 10:54 AM
చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి Mon, Nov 03, 2025, 10:39 AM
లక్కీ డ్రాలో రూ.500 కు రూ.16 లక్షల ప్లాట్ గెలుచుకున్న వ్యక్తి Mon, Nov 03, 2025, 10:30 AM
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 18 మంది మృతి Mon, Nov 03, 2025, 10:22 AM
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన సీఎం Mon, Nov 03, 2025, 06:14 AM
పీజీ వైద్య విద్య.. యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే Sun, Nov 02, 2025, 08:41 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు ఒక్క నెలలో రికార్డు ఆదాయం Sun, Nov 02, 2025, 08:39 PM
10 నెలల పాప.. రూ.16 లక్షల విలువ చేసే ఇల్లు సొంతం చేసుకుంది Sun, Nov 02, 2025, 08:37 PM
మేం కట్టాం మీరు కూలుస్తున్నారు రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్ Sun, Nov 02, 2025, 08:11 PM
రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. అలా చేయకుంటే బియ్యం బంద్ Sun, Nov 02, 2025, 07:09 PM
అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్.. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మెనూ ఇదే..! Sun, Nov 02, 2025, 07:03 PM
ఇక చలాన్ల నుంచి తప్పించుకునే దారి ముగిసినట్లే....కీలక నిర్ణయం తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు Sun, Nov 02, 2025, 06:42 PM
ప్రిన్సిపల్ అక్రమాలు, వేధింపులపై గళం....మహిళా కానిస్టేబు‌ల్‌పై విద్యార్థినుల దాడి Sun, Nov 02, 2025, 06:38 PM
వాట్సాప్‌లో అలాంటి చాట్స్ వస్తున్నాయా..?, రాచకొండ పోలీసుల హెచ్చరిక Sun, Nov 02, 2025, 06:34 PM
మద్యం దుకాణం దక్కించుకున్న ప్రభుత్వ టీచర్,,,,సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు Sun, Nov 02, 2025, 06:29 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు.... త్వరలో ఆ కష్టాలకు చెక్ Sun, Nov 02, 2025, 06:25 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లను బెదిరిస్తోంది Sun, Nov 02, 2025, 05:16 PM
షాద్‌నగర్ లో గురుకుల డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థినులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తత Sun, Nov 02, 2025, 05:15 PM
పేదవాళ్ల ఇళ్లపై హైడ్రా రెచ్చిపోతుంది Sun, Nov 02, 2025, 04:58 PM
కేసీఆర్‌ పాలనలో నిర్మాణాలు, కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు Sun, Nov 02, 2025, 04:56 PM
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగావకాశాలు Sun, Nov 02, 2025, 04:55 PM
సీఎమ్ఎస్-03 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో Sun, Nov 02, 2025, 04:55 PM
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి Sun, Nov 02, 2025, 04:54 PM
చెరువుకట్టపై కార్ బీభత్సము , ఇద్దరు మృతి Sun, Nov 02, 2025, 04:52 PM
జాగృతి టీచర్స్ ఫెడరేషన్ కి నూతన కార్యవర్గాన్ని నియమించిన కవిత Sun, Nov 02, 2025, 04:51 PM
8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు బాలురు Sun, Nov 02, 2025, 04:49 PM
ప్రియురాలితో కలిసి చోరీలకు పాల్పడుతున్న యువకుడు Sun, Nov 02, 2025, 04:49 PM
మహిళ నగ్న మృతదేహం కేసు.. ఇప్పటికీ దొరకని తల Sun, Nov 02, 2025, 03:35 PM
భారీ వర్షం.. కొట్టుకుపోయిన ధాన్యం Sun, Nov 02, 2025, 02:58 PM
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు Sun, Nov 02, 2025, 02:44 PM
BHEL విజిలెన్స్ వారత్సవంలో హైడ్రా కమిషనర్ Sun, Nov 02, 2025, 02:43 PM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే Sun, Nov 02, 2025, 02:34 PM
సింగూర్ మూడు గేట్లు మూసినేత Sun, Nov 02, 2025, 02:32 PM
అంగన్‌వాడీ చిన్నారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ Sun, Nov 02, 2025, 02:20 PM
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ భారీ కేంద్రం Sun, Nov 02, 2025, 02:18 PM
ఫీజు బకాయిల సమరం.. ప్రభుత్వం స్పందించకపోతే రేపట్నుంచి తెలంగాణ కాలేజీలు బంద్‌? Sun, Nov 02, 2025, 02:05 PM
కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండి దిగుమతి ధరల తగ్గింపు Sun, Nov 02, 2025, 02:03 PM
కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ కీలక పిలుపు Sun, Nov 02, 2025, 02:02 PM
విషాదం.. పెళ్లయిన నెలకే బస్ డ్రైవర్ ఆత్మహత్య! Sun, Nov 02, 2025, 02:01 PM
అప్పుల ఊబిలో చిక్కుకుని నిజామాబాద్ యువకుడి ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం Sun, Nov 02, 2025, 01:57 PM
మద్యం టెండర్ దక్కించుకున్న ప్రభుత్వ టీచర్ సస్పెండ్ Sun, Nov 02, 2025, 01:55 PM
రెంజల్ మండలం సాటాపూర్​లో భారీ చోరీ యత్నం భగ్నం.. యజమాని అప్రమత్తతతో పరారైన దొంగలు Sun, Nov 02, 2025, 01:54 PM
తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు.. హైదరాబాద్‌లో సాయంత్రం వాన పడే అవకాశం Sun, Nov 02, 2025, 01:52 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. సర్వేల భిన్నస్వరం.. ఏది నిజం? Sun, Nov 02, 2025, 01:33 PM
యాదాద్రిలో థార్ వాహనం బీభత్సం.. చెరువుకట్టపై ఘోర ప్రమాదం, ఇద్దరు దుర్మరణం! Sun, Nov 02, 2025, 01:28 PM
మొంథా తుఫాన్ బాధితులకు ఊరట.. వరంగల్‌లో ఇంటి నష్టపరిహారంపై ప్రభుత్వ ప్రకటన! Sun, Nov 02, 2025, 01:22 PM
రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లాలో ఘోరం.. అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి Sun, Nov 02, 2025, 01:17 PM
నాన్న వద్దు.. చంపొద్దని వేడుకున్నా వినలేదు.. కులకచర్ల కుటుంబ హత్యలపై బయటపడిన దారుణం! Sun, Nov 02, 2025, 01:03 PM
ఖమ్మం డివిజన్‌లో పీడీఎస్‌యూ (PDSU) నూతన సారథ్యం.. విద్యార్థి ఉద్యమాలకు కొత్త ఉత్సాహం Sun, Nov 02, 2025, 12:58 PM
చిమ్మపూడిలో వెలిగిన కార్తీక దీప కాంతులు.. భక్తి, సంగీత, నృత్యాల మేళవింపు Sun, Nov 02, 2025, 12:55 PM
భీమన్న గుడిలో భక్తుల సందడి Sun, Nov 02, 2025, 12:48 PM
వ్యవసాయ రంగంలో అద్భుత అవకాశం.. AgHub Foundation లో రూరల్ కోఆర్డినేటర్, కమ్యూనికేషన్ మేనేజర్ ఉద్యోగాలు Sun, Nov 02, 2025, 12:45 PM
ఖమ్మం పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ.. హెడ్మాస్టర్‌పై చెప్పుతో దాడి, అనంతరం లైంగిక వేధింపుల కేసు! Sun, Nov 02, 2025, 12:43 PM
మణుగూరులో ఉద్రిక్తత.. పాత కార్యాలయం కోసం బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ దాడి! Sun, Nov 02, 2025, 12:40 PM
'స్థానిక' ఎన్నికల సన్నద్ధత.. కొత్త ఓటర్ల నమోదుకు SEC ఆదేశాలు! Sun, Nov 02, 2025, 12:35 PM
రైలు ప్రమాదం.. కుటుంబానికి తీరని విషాదం.. హైదరాబాద్ ప్రయాణంలో పెయింటర్ మృతి Sun, Nov 02, 2025, 12:34 PM
ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఉధృతి.. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత! Sun, Nov 02, 2025, 12:27 PM
ఉదయం వేళలో రాజకీయ సమ్మేళనం.. కేబీఆర్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ Sun, Nov 02, 2025, 12:23 PM
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత Sun, Nov 02, 2025, 12:22 PM
తన్నీరు సత్యనారాయణ గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన కాట సునీత Sun, Nov 02, 2025, 12:21 PM
ప్రజా సమస్యలపై ప్రత్యక్ష దృష్టి.. కృష్ణకాంత్ పార్కు వాకర్స్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముచ్చట Sun, Nov 02, 2025, 12:15 PM
ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి స్వాధీనం Sun, Nov 02, 2025, 12:12 PM
హెడ్మాస్టర్​ పై మహిళా టీచర్ చెప్పుతో దాడి Sun, Nov 02, 2025, 12:09 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి Sun, Nov 02, 2025, 11:59 AM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం Sun, Nov 02, 2025, 11:56 AM
కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న రేవంత్ రెడ్డి Sun, Nov 02, 2025, 06:44 AM
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై కేసు.. రూ.7851 ఫైన్ కూడా Sat, Nov 01, 2025, 10:30 PM
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారా..? క్షణాల్లో చలానా ఇలా Sat, Nov 01, 2025, 10:29 PM
ఆ ప్రాంతానికి పీజేఆర్ పేరు.. సీఎం రేవంత్ రెడ్డి Sat, Nov 01, 2025, 10:23 PM
పార్టీ బలోపేతానికి విభేదాలు విడిచిపెట్టాలి: మాజీ ఎమ్మెల్యే Sat, Nov 01, 2025, 08:30 PM
జహీరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో Sat, Nov 01, 2025, 08:24 PM
వైకుంఠధామంలో దొంగల దోపిడీ Sat, Nov 01, 2025, 08:23 PM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్ Sat, Nov 01, 2025, 08:21 PM
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు Sat, Nov 01, 2025, 08:20 PM
కొండారెడ్డిపల్లి చెరువులో యువకుడి మృతదేహం Sat, Nov 01, 2025, 08:19 PM
తారవ్వకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఆమె ఖాతాలో రూ.2.55 లక్షలు Sat, Nov 01, 2025, 08:02 PM
మెట్రో టైమింగ్స్ మారిపోయాయ్, చెక్ చేసుకోండి! Sat, Nov 01, 2025, 07:57 PM
రూ.10,391.53 కోట్లతో....స్మార్ట్‌గా ఆ నేషనల్ హైవే 4 నుంచి 6 లైన్లుగా Sat, Nov 01, 2025, 07:53 PM
ఐఏఎస్‌, ఐపీఎలకు నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా Sat, Nov 01, 2025, 07:47 PM
ఆ పార్టీకే విజయావకాశాలు..జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికపై కేకే సర్వే Sat, Nov 01, 2025, 07:41 PM
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కెనడా హైకమిషనర్‌ను కోరిన సీఎం Sat, Nov 01, 2025, 06:11 PM
మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపిన సంస్థ Sat, Nov 01, 2025, 06:02 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు Sat, Nov 01, 2025, 06:00 PM
మియాపూర్‌లో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చేస్తున్న హైడ్రా Sat, Nov 01, 2025, 05:09 PM
దేశ కీర్తిని నిలిపిన నేను దేశద్రోహినా? Sat, Nov 01, 2025, 05:07 PM
మహిళను వివస్త్రని చేసి తల, మొండెం వేరుచేస్తూ హతమార్చిన దుండగులు Sat, Nov 01, 2025, 05:05 PM
సైనికుల ధైర్యసాహసాలను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు Sat, Nov 01, 2025, 05:04 PM
రోజురోజుకి దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం Sat, Nov 01, 2025, 05:03 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు Sat, Nov 01, 2025, 05:00 PM
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక Sat, Nov 01, 2025, 04:58 PM
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్ప తగ్గింపు Sat, Nov 01, 2025, 04:57 PM
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు Sat, Nov 01, 2025, 04:54 PM
బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన టీడీపీ నేతలు Sat, Nov 01, 2025, 04:53 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Sat, Nov 01, 2025, 03:25 PM
పెద్దపులి నాగారంలో ఆటో-కారు ఢీ Sat, Nov 01, 2025, 03:19 PM
వాగులో ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి Sat, Nov 01, 2025, 03:14 PM
దేవదాయ భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు Sat, Nov 01, 2025, 03:13 PM
హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: సీపీఎం నేత Sat, Nov 01, 2025, 02:48 PM
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త Sat, Nov 01, 2025, 02:47 PM
ఐదుగురు మహిళల దొంగల ముఠా అరెస్ట్: నగరంలో కలకలం Sat, Nov 01, 2025, 02:42 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Sat, Nov 01, 2025, 02:24 PM
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు Sat, Nov 01, 2025, 02:09 PM
కాంగ్రెస్ అభయ హస్తం కాదు, భస్మాసుర హస్తం: ఎంపీ రఘునందన్ రావు Sat, Nov 01, 2025, 01:44 PM
అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం! Sat, Nov 01, 2025, 01:35 PM
మద్యం లైసెన్స్ ఆదాయంతో బకాయిల చెల్లింపులకు మార్గం సుగమం! Sat, Nov 01, 2025, 01:22 PM
సంచలన చర్య.. దుండిగల్‌లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. కబ్జాదారులకు గట్టి హెచ్చరిక! Sat, Nov 01, 2025, 01:16 PM
హైవేపై జలదిగ్బంధం.. చిట్యాల వద్ద 5 కి.మీ. మేర నిలిచిన వాహనాలు, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు Sat, Nov 01, 2025, 01:00 PM
3750 ఎకరాల్లో పామయిల్ సాగు లక్ష్యం Sat, Nov 01, 2025, 12:38 PM
విద్యార్థులలో ప్రమాణాలు మెరుగుపరచడానికి టెన్త్, ఇంటర్ బోర్డుల విలీనం అవసరం.. కేంద్ర కార్యదర్శి సంజయ్ కుమార్ Sat, Nov 01, 2025, 12:36 PM
నాలాల‌తో పాటు చెరువుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Sat, Nov 01, 2025, 12:00 PM
వివాహేతర సంబంధం.. భర్తను చంపి శ్రీశైలం డ్యాంలో పడేసిన భార్య Sat, Nov 01, 2025, 11:57 AM
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకే! Sat, Nov 01, 2025, 11:56 AM
లక్షల విలువైన హషిష్ ఆయిల్ స్వాధీనం.. కందిలో ఎక్సైజ్ అధికారుల మెరుపుదాడి! Sat, Nov 01, 2025, 11:49 AM
కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు మంత్రులు ఔట్! Sat, Nov 01, 2025, 11:46 AM
పెను ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతికి తీవ్ర గాయాలు! Sat, Nov 01, 2025, 11:45 AM
అక్రమ నిర్మాణంపై హెచ్‌ఎండీఏ చర్యలు! Sat, Nov 01, 2025, 11:44 AM
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జోరు.. నవీన్ యాదవ్‌ గెలుపు కోసం వైరా ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం Sat, Nov 01, 2025, 11:41 AM
రూ.10 వేల పరిహారం'తో రైతులకు అవమానం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఘాటు విమర్శలు Sat, Nov 01, 2025, 11:39 AM
మోంథా తుపాన్.. ఆర్టీసీకి భారీ నష్టం, రూ. 29.73 లక్షల ఆదాయం కోల్పోయిన ఖమ్మం రీజియన్ Sat, Nov 01, 2025, 11:35 AM
ఖమ్మం కార్పొరేషన్‌కు భారీ నిధులు.. రూ. 50 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి శ్రీకారం! Sat, Nov 01, 2025, 11:30 AM
ఖమ్మం మెడికల్ కాలేజీలో 84 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! Sat, Nov 01, 2025, 11:25 AM
రాజకీయ హత్యలపై ఉపముఖ్యమంత్రికి సీపీఎం నేత సూటి ప్రశ్న.. సామినేని రామారావు హత్యతో భగ్గుమన్న రాజకీయ కక్షలు Sat, Nov 01, 2025, 11:19 AM
విషాదం.. చేపల వేటకై వెళ్లి వాగులో గల్లంతైన యువకుడు మృతి Sat, Nov 01, 2025, 11:13 AM
కలుషితాహారం.. గద్వాల బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆందోళనలో తల్లిదండ్రులు Sat, Nov 01, 2025, 10:59 AM
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. రాత్రి 6 గంటలకు రహమత్‌నగర్‌లో కేటీఆర్ భారీ రోడ్ షో! Sat, Nov 01, 2025, 10:55 AM
జూబ్లీహిల్స్‌ రణరంగం.. నేడు బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్ ఉపఎన్నికల ప్రచారం..! Sat, Nov 01, 2025, 10:51 AM
బహుమతులు ప్రధానం చేసిన మంత్రి Sat, Nov 01, 2025, 10:49 AM
రూ.10 లక్షల హషిష్ ఆయిల్ పట్టివేత Sat, Nov 01, 2025, 10:15 AM
నేటి నుంచి చెస్ వరల్డ్ కప్ Sat, Nov 01, 2025, 10:09 AM
రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి Sat, Nov 01, 2025, 10:06 AM
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల Sat, Nov 01, 2025, 08:38 AM
Revanth Reddy మాటల్లో జాతీయ గర్వం: జూబ్లీహిల్స్ పై tricolor జెండా ఎగరడం హామీ Fri, Oct 31, 2025, 10:43 PM
Bigg Boss సీన్ 9: శనివారం ప్రత్యేక అతిథి – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Fri, Oct 31, 2025, 10:34 PM
తెలంగాణా ఆర్టీసీ నుంచి సూపర్ న్యూస్: ప్రయాణీకుల కోసం ప్రత్యేక రాయితీ బస్సు టికెట్లపై! Fri, Oct 31, 2025, 10:24 PM
బీఆర్ఎస్ దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి Fri, Oct 31, 2025, 10:06 PM
పీజేఆర్ చనిపోతే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టిందని ఆగ్రహం Fri, Oct 31, 2025, 09:58 PM
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్పపడితే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్న కేటీఆర్ Fri, Oct 31, 2025, 09:51 PM
ప్రభుత్వ ఉద్యోగుల శుభవార్త: రూ.1,032 కోట్ల బిల్లులు విడుదల Fri, Oct 31, 2025, 09:37 PM
భగవద్గీతపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ Fri, Oct 31, 2025, 08:11 PM
సకలజనుల సమ్మెస్ఫూర్తితో బీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమం: శ్రీహరి Fri, Oct 31, 2025, 07:26 PM
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం Fri, Oct 31, 2025, 07:24 PM
చెట్టును ఢీకొన్న కార్.. ఒకరు మృతి Fri, Oct 31, 2025, 07:23 PM