బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:36 AM
హుజూర్‌నగర్‌లోని శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ గోపాలస్వామి వారి దేవాలయంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యరగాని యరగాని గురువయ్య, ధర్మకర్తలు గంధం అంజయ్య, తిపిరిశేట్టి హరీష్ కుమార్, వేముల నరసింహారావు, కోలా కృష్ణ ప్రసాద్, పెనుబేల్లి హనుమంతరావు, మెరిగా కవిత, ఆలయ అర్చకులు ముడుంబై హరీష్ కుమారా చార్యులు, కార్యనిర్వహణ అధికారి ఎంపి లక్ష్మణరావు ఉన్నారు.