ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:31 PM
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం పలువురు బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని.
ప్రభుత్వాన్ని కొనసాగించలేరని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మధు తదితరులు ఉన్నారు.