ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:21 PM
ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నిరసనలు చేయవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరైనది కాదని మంగళవారం బీఆర్ఎస్వీ చండూరు మండల అధ్యక్షుడు పనస లింగస్వామి గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్వీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా వారిని చండూరు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని వారు హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో వీరమల్ల స్వామి, బోయపల్లి సతీష్ ఉన్నారు.