కోలివింగ్ హాస్టళ్ల పేరిట కొత్త దందా ...
 

by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:52 PM

ఇటీవల హైదరాబాద్‌లో కో-లివింగ్ అనే కొత్త సంస్కృతి విస్తరిస్తోంది. ఇది ముఖ్యంగా యువత, ఐటి ఉద్యోగులు, విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చిన ఒక ఆప్షన్.మాములు హాస్టళ్ళతో పోలిస్తే కో-లివింగ్ స్పేస్‌లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిలో వ్యక్తిగత గదులు, షేర్ చేసే వంటగదులు, వర్క్‌ స్పేస్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇదొక కమ్యూనిటీ బేస్డ్ లివింగ్ మోడల్.కానీ ఇటీవల కొందరు కో-లివింగ్ హాస్టల్  యజమానులు ఈ కాన్సెప్ట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. "అమ్మాయిని మీరు తీసుకురావచ్చు, లేకపోతే మేమే ఏర్పాట్లు చేస్తాం" అంటూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తున్నారు. ఒకే గదిలో అబ్బాయి, అమ్మాయి కలిసుంటూ కో-లివింగ్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రకటనలు యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.ఇంకా విచిత్రం ఏమిటంటే కొన్ని కో-లివింగ్ హాస్టల్ యజమానులు “పోలీసులే మా పార్టనర్లు” అని అంటున్నారు. వారు తమ వ్యాపారాన్ని రక్షించడానికి, ప్రభుత్వ యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నామని చెబుతున్నారు. ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న కో-లివింగ్ సంస్కృతి నిజంగా అవసరమైనదా లేక యువతను తప్పుదారి పట్టించే మరో వ్యాపారమా అనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు.


 


 

నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు: దానం నాగేందర్ Tue, Mar 18, 2025, 05:57 PM
తెలంగాణ హైకోర్టు సీరియస్.. రూ.కోటి జరిమానా విధింపు.. Tue, Mar 18, 2025, 05:54 PM
వరల్డ్ క్లాస్ ఎమినిటీస్‌తో ,,,,ఔటర్ రింగు రోడ్డు-రీజినల్ రింగు రోడ్డు మధ్య ఫ్యూచర్ సిటీ Tue, Mar 18, 2025, 05:50 PM
బీజేపీ ఎంపీ ఇంట్లో చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ Tue, Mar 18, 2025, 05:14 PM
అరాచక కిలాడీ లేడీ ముఠా అరెస్ట్ Tue, Mar 18, 2025, 05:13 PM
నేడు విచారణ జరిగిన కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ కేసు Tue, Mar 18, 2025, 05:07 PM
కాంగ్రెస్ ఎప్పుడు బీసీల గురించి ఆలోచన చెయ్యలేదు Tue, Mar 18, 2025, 05:04 PM
బెట్టింగ్ యాప్స్ ని సపోర్ట్ చేసిన ఎవరిని వదలము Tue, Mar 18, 2025, 05:03 PM
రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి Tue, Mar 18, 2025, 04:51 PM
విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు ఎక్కడ? Tue, Mar 18, 2025, 04:51 PM
ఫోర్త్ సిటీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు Tue, Mar 18, 2025, 04:50 PM
న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ పట్టించినందుకు పిటిష‌న‌ర్‌కు రూ. 1కోటి జ‌రిమానా Tue, Mar 18, 2025, 04:46 PM
బెట్టింగ్ యాప్‌లని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు Tue, Mar 18, 2025, 04:45 PM
సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు Tue, Mar 18, 2025, 04:43 PM
మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తున్నారా? Tue, Mar 18, 2025, 04:41 PM
అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ Tue, Mar 18, 2025, 04:41 PM
అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు Tue, Mar 18, 2025, 04:39 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గుమ్మడి నర్సయ్య Tue, Mar 18, 2025, 04:38 PM
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న మిస్ యూనివర్స్ Tue, Mar 18, 2025, 04:36 PM
వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం.. రాథోడ్ జీవన్ Tue, Mar 18, 2025, 04:27 PM
ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు Tue, Mar 18, 2025, 04:17 PM
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు Tue, Mar 18, 2025, 04:12 PM
భార్య, అత్త వేధింపులు.. సాప్ట్‌వేర్ ఆత్మహత్య Tue, Mar 18, 2025, 04:08 PM
రైతులకు న్యాయం చేయాలి Tue, Mar 18, 2025, 04:04 PM
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ దర్శించుకున్నారు. Tue, Mar 18, 2025, 04:00 PM
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి Tue, Mar 18, 2025, 03:59 PM
ఎల్‌బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది Tue, Mar 18, 2025, 03:57 PM
అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన గుమ్మడి నర్సయ్య Tue, Mar 18, 2025, 03:54 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Tue, Mar 18, 2025, 03:49 PM
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Tue, Mar 18, 2025, 03:47 PM
అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది Tue, Mar 18, 2025, 03:41 PM
తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే శంకుస్థాపన చేశారన్న దానం Tue, Mar 18, 2025, 03:40 PM
బెట్టింగ్ యాప్స్‌పై వీసీ సజ్జనార్ సీరియస్ Tue, Mar 18, 2025, 03:37 PM
షార్ట్ సర్క్యూట్.. 50 ఇళ్లలో ఆస్తి నష్టం Tue, Mar 18, 2025, 03:36 PM
శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు Tue, Mar 18, 2025, 03:35 PM
సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే Tue, Mar 18, 2025, 03:33 PM
మంజీరా నదిలో చనిపోయిన కోళ్ల.. Tue, Mar 18, 2025, 03:31 PM
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక Tue, Mar 18, 2025, 03:27 PM
మొబైల్ నీటిలో పడిపోయిందని బాలిక ఆత్మహత్య Tue, Mar 18, 2025, 03:22 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Tue, Mar 18, 2025, 03:20 PM
పది విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం Tue, Mar 18, 2025, 03:17 PM
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు Tue, Mar 18, 2025, 03:16 PM
ఉచిత మెగా ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన Tue, Mar 18, 2025, 03:13 PM
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. లత సహా ఆరుగురు అరెస్టు Tue, Mar 18, 2025, 03:09 PM
'ముక్కు కోసినా మొదటి మొగుడే మంచోడు' Tue, Mar 18, 2025, 03:07 PM
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి Tue, Mar 18, 2025, 03:05 PM
కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు Tue, Mar 18, 2025, 02:55 PM
కోలివింగ్ హాస్టళ్ల పేరిట కొత్త దందా ... Tue, Mar 18, 2025, 02:52 PM
ఎస్సీ వర్గీకరణ మొదటగా అమలైంది పంజాబ్‌లోనే: మంత్రి Tue, Mar 18, 2025, 02:51 PM
బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్ Tue, Mar 18, 2025, 02:31 PM
బీఆర్ఎస్వీ నాయకులు ముందస్తు అరెస్టు Tue, Mar 18, 2025, 02:21 PM
కాంగ్రెస్ స‌ర్కార్ భ‌ర‌తం ప‌డుతాం: కేటీఆర్ హెచ్చ‌రిక‌ Tue, Mar 18, 2025, 02:11 PM
హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం Tue, Mar 18, 2025, 02:03 PM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే యూట్యూబర్లను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జనార్ తెలిపారు Tue, Mar 18, 2025, 01:54 PM
వరంగల్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు Tue, Mar 18, 2025, 01:54 PM
రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభించేందుకు గడ్కరీ హామీ ఇచ్చారన్న కోమటిరెడ్డి Tue, Mar 18, 2025, 01:50 PM
ఎస్సీ వర్గీకరణ మొదటగా అమలైంది పంజాబ్‌లోనే: మంత్రి Tue, Mar 18, 2025, 01:38 PM
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు Tue, Mar 18, 2025, 01:37 PM
ఓ పిటిష‌న‌ర్ విష‌యంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. Tue, Mar 18, 2025, 01:34 PM
హైడ్రా పేరిట‌ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు వ‌సూళ్ల దందా న‌డిపిస్తున్నార‌న్న కేటీఆర్‌ Tue, Mar 18, 2025, 01:33 PM
ప్రియాంక గాంధీ స్కూటీలు ఎక్కడ?: బీఆర్‌ఎస్ Tue, Mar 18, 2025, 12:15 PM
ఘనంగా అమ్మవారికి బోనాలు Tue, Mar 18, 2025, 12:07 PM
వర్గ విభేదాలతో మాజీ సర్పంచ్ దారుణ హత్య Tue, Mar 18, 2025, 11:53 AM
తెలంగాణ కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ Tue, Mar 18, 2025, 11:51 AM
నెక్లెస్ రోడ్డులోని రైల్ కోచ్ రెస్టారెంట్‌లో బిర్యానిలో బొద్దింకలు Tue, Mar 18, 2025, 11:50 AM
తెలంగాణలో వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : ఐఎండీ Tue, Mar 18, 2025, 11:39 AM
హోర్డింగ్స్, ప్లెక్సీల తొలగింపు Tue, Mar 18, 2025, 11:35 AM
ఓపెన్ ఆఫర్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి Tue, Mar 18, 2025, 11:29 AM
మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. రెండోసారి పరీక్ష తేదీ మార్పు Tue, Mar 18, 2025, 10:51 AM
తెలంగాణలో మరోసారి పెరగనున్న మద్యం ధరలు! Tue, Mar 18, 2025, 10:50 AM
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ Tue, Mar 18, 2025, 10:20 AM
ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అక్కడకు వెళ్లామంటే ఇక స్వర్గమే Mon, Mar 17, 2025, 10:20 PM
నేనెప్పుడూ ఆ పని చేయలేదు, ఇకపై.. హర్షసాయి Mon, Mar 17, 2025, 10:16 PM
యునెస్కో గుర్తింపు కోసం అడుగులు.. ప్రత్యేకత ఏంటంటే Mon, Mar 17, 2025, 10:12 PM
ఆ విషయంలో కలిసి రావాలని ,,కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి Mon, Mar 17, 2025, 10:07 PM
యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం.. ఖాతాల్లోకి రూ.4 లక్షలు Mon, Mar 17, 2025, 10:02 PM
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. Mon, Mar 17, 2025, 07:57 PM
ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి Mon, Mar 17, 2025, 07:55 PM
బీజేపీ నేతలతో రహస్య సమావేశాలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్న Mon, Mar 17, 2025, 07:31 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు Mon, Mar 17, 2025, 07:26 PM
తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల సిఫార్సు లేఖ‌ల‌కు కూడా శ్రీవారి ద‌ర్శ‌నం Mon, Mar 17, 2025, 07:23 PM
ఉరేసుకుని నవవధువు ఆత్మహత్య ! Mon, Mar 17, 2025, 04:42 PM
1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ Mon, Mar 17, 2025, 04:39 PM
కేంద్రంతో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పోరాడుతాను: CM Mon, Mar 17, 2025, 04:38 PM
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు Mon, Mar 17, 2025, 04:37 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి Mon, Mar 17, 2025, 04:32 PM
యూట్యూబ్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు Mon, Mar 17, 2025, 04:30 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు Mon, Mar 17, 2025, 04:29 PM
కేటీఆర్, హ‌రీశ్ రావుతో తీన్మార్ మ‌ల్ల‌న్న స‌మావేశం Mon, Mar 17, 2025, 02:30 PM
కేసీఆర్ తాగుబోతు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన Mon, Mar 17, 2025, 02:27 PM
తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా యూనివర్సిటీల పేర్లు మార్చుకున్నట్లు వెల్లడి Mon, Mar 17, 2025, 02:19 PM
అసెంబ్లీలో మంత్రి సీతక్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి Mon, Mar 17, 2025, 02:09 PM
ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM
ఎయిర్‌పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నా: రేవంత్‌ Sun, Mar 16, 2025, 04:17 PM
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతదేహం Sun, Mar 16, 2025, 04:06 PM
ఎంపీ అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 03:59 PM
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ Sun, Mar 16, 2025, 03:51 PM
OUలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ సర్క్యూలర్ జారీ Sun, Mar 16, 2025, 02:33 PM
తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే Sun, Mar 16, 2025, 02:31 PM
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జుక్కల్ ఎమ్యెల్యే Sun, Mar 16, 2025, 02:28 PM
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం Sun, Mar 16, 2025, 02:26 PM
బస్సు, ఆటో ఢీ.. చివరికి షాకింగ్ సీన్ Sun, Mar 16, 2025, 02:21 PM
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని కలిసిన కిషన్ నాయక్ Sun, Mar 16, 2025, 02:19 PM
సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ Sun, Mar 16, 2025, 11:09 AM
సైదాబాద్ భూలక్ష్మి మాత టెంపుల్ అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి Sun, Mar 16, 2025, 11:03 AM
రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి Sun, Mar 16, 2025, 10:57 AM
సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోంది: కేటీఆర్ Sun, Mar 16, 2025, 10:55 AM
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ఏసియా విమానం అత్యవసర ల్యాండింగ్ Sun, Mar 16, 2025, 10:52 AM
ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు Sun, Mar 16, 2025, 10:36 AM
నార్సింగిలోని కోకాపేటలో ఒక రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం Sat, Mar 15, 2025, 08:07 PM
హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. Sat, Mar 15, 2025, 07:55 PM
నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Mar 15, 2025, 07:53 PM
మార్చి 19న సంతోష్‌నగర్‌లో మెగా జాబ్ మేళా ! Sat, Mar 15, 2025, 07:50 PM
కేసీఆర్ కనీసం నియోజకవర్గ పర్యటనలకూ వెళ్లలేదని వ్యాఖ్య Sat, Mar 15, 2025, 07:49 PM
మంచినీటి ఎద్దడి తీరుస్తా : ఎంపీ డికె అరుణ Sat, Mar 15, 2025, 07:47 PM
మద్యం మత్తులో యాసిడ్ తాగి వ్యక్తి మృతి Sat, Mar 15, 2025, 07:46 PM
స్కూటీని ఢీ కొట్టిన కంటైనర్ లారీ.. Sat, Mar 15, 2025, 07:36 PM
కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నా: రేవంత్‌ Sat, Mar 15, 2025, 07:34 PM
గొలుసు దొంగను పట్టించిన ర్యాపిడో Sat, Mar 15, 2025, 06:09 PM
యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యండి.. .. సజ్జనార్ Sat, Mar 15, 2025, 06:05 PM
కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 06:02 PM
వాళ్లందరికీ కరెంట్, నీళ్లు కట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 05:58 PM
ఇన్ని మాటలు సీఎం ఎలా పడుతున్నారో.. : కూనంనేని Sat, Mar 15, 2025, 05:54 PM
ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముంటుందన్న రేవంత్ రెడ్డి Sat, Mar 15, 2025, 04:54 PM
తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య Sat, Mar 15, 2025, 04:21 PM
హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన Sat, Mar 15, 2025, 04:16 PM
జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదని స్పష్టీకరణ Sat, Mar 15, 2025, 03:34 PM
వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు Sat, Mar 15, 2025, 02:39 PM
బీఆరెస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ పిరికిపంద చర్య Sat, Mar 15, 2025, 02:36 PM
పారిశుద్ధ్య కార్మికులకు కానుకలు పంపిణీ Sat, Mar 15, 2025, 02:35 PM
హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీ Sat, Mar 15, 2025, 02:27 PM
సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Sat, Mar 15, 2025, 02:20 PM
తెలంగాణ లో మండుతున్న ఎండలు Sat, Mar 15, 2025, 02:15 PM
తెలంగాణ శాసన సభలో శనివారం వాడివేడి చర్చ జరిగింది. Sat, Mar 15, 2025, 02:12 PM
హోలీ వేడుకల్లో యువకుడిపై కత్తితో దాడి Sat, Mar 15, 2025, 02:11 PM
యూట్యూబర్ హర్ష సాయిపై సజ్జనార్ ఆగ్రహం Sat, Mar 15, 2025, 02:04 PM
ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి ...స్పీకర్‌ను విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి హరీష్ రావు Sat, Mar 15, 2025, 12:55 PM
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర Sat, Mar 15, 2025, 12:46 PM
పీఆర్టీయూ సంక్షేమ నిధి ద్వారా ఆదుకుంటాము Sat, Mar 15, 2025, 11:08 AM
రేపటి నుంచి దుర్గాభవాని ఆలయ వార్షికోత్సవం Sat, Mar 15, 2025, 10:57 AM
తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపణ Fri, Mar 14, 2025, 09:12 PM
రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు అత్యంత హేయమన్న శ్రీనివాస్ గౌడ్ Fri, Mar 14, 2025, 09:10 PM
తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒంటిపూట బడులు Fri, Mar 14, 2025, 09:08 PM
ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడిపందేలు కేసు విచారణకు హాజరైన పోచంపల్లి Fri, Mar 14, 2025, 07:14 PM
అసెంబ్లీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారనడం విడ్డూరమన్న కాంగ్రెస్ నేత Fri, Mar 14, 2025, 07:07 PM
జగదీశ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్ Fri, Mar 14, 2025, 06:28 PM
రూ. 9 కోట్లతో బీటి రోడ్డు శంకుస్థాపన Fri, Mar 14, 2025, 06:23 PM
కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక Fri, Mar 14, 2025, 06:19 PM
మార్క్సిజమే అజేయం: చుక్క రాములు Fri, Mar 14, 2025, 06:13 PM
హైదరాబాద్‌లో మరోసారి నకిలీ నోట్లు కలకలం Fri, Mar 14, 2025, 06:06 PM
హోలీ పండుగలో పాల్గొన్న మహిళలు Fri, Mar 14, 2025, 06:06 PM
పండుగ పూట కార్మికులను పస్తులలో ఉంచుతారా Fri, Mar 14, 2025, 06:04 PM
'ఇంటి పోరు తట్టుకోలేకనే రేవంత్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారు' Fri, Mar 14, 2025, 06:02 PM
అతడి యావజ్జీవ కారాగార శిక్ష రద్దు..,,సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు Fri, Mar 14, 2025, 06:01 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 05:57 PM
9వ తరగతిలోపు వార్షిక పరీక్షల తేదీలు ఖరారు Fri, Mar 14, 2025, 05:53 PM
పండుగ వేళ సజ్జనార్ మాస్ వార్నింగ్ Fri, Mar 14, 2025, 05:53 PM
వింత ఆచారం.. కొబ్బరి కుడుకలతో హోళీ పండుగ Fri, Mar 14, 2025, 05:50 PM
సీఎంతో రాజాసింగ్ సీక్రెట్ మీటింగ్ Fri, Mar 14, 2025, 05:49 PM
ఆ 3 జిల్లాల విద్యార్థులకు శుభవార్త,,,,తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ Fri, Mar 14, 2025, 05:44 PM
వాతావరణ అప్ డేట్స్ Fri, Mar 14, 2025, 05:17 PM
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో Fri, Mar 14, 2025, 05:15 PM
కేంద్రం నుండి ఒక్క రూపాయి ఐనా తెచ్చావా? Fri, Mar 14, 2025, 05:09 PM
మా సిఫార్సు లేఖలని అంగీకరించాలి Fri, Mar 14, 2025, 05:08 PM
విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి Fri, Mar 14, 2025, 05:07 PM
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? Fri, Mar 14, 2025, 05:06 PM
జగదీశ్ రెడ్డి ఆలా అనడం సరికాదు Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సంబ‌రాల్లో మ‌ల్లారెడ్డి Fri, Mar 14, 2025, 05:05 PM
హోలీ సందర్భంగా యువత సందడి Fri, Mar 14, 2025, 04:56 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 04:54 PM
ఒక రూపాయి భోజనం..... సికింద్రాబాద్‌లోని కరుణ కిచెన్ Fri, Mar 14, 2025, 04:52 PM
కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి Fri, Mar 14, 2025, 04:49 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:40 PM
సంగారెడ్డి రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు Fri, Mar 14, 2025, 04:40 PM
లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోచంపల్లికి నోటీసులు Fri, Mar 14, 2025, 04:21 PM
శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న బీజేపీ ఎంపీ Fri, Mar 14, 2025, 04:19 PM
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు Fri, Mar 14, 2025, 04:00 PM
హోలీ పండుగ.. గణపేశ్వరునికి మోదుగ పూలతో ప్రత్యేక అలంకరణ Fri, Mar 14, 2025, 03:51 PM
ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! Fri, Mar 14, 2025, 03:45 PM
తెలంగాణలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు Fri, Mar 14, 2025, 03:39 PM
మార్చి 15న పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్ Fri, Mar 14, 2025, 03:36 PM
రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు Fri, Mar 14, 2025, 03:33 PM
ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు?: MLC కవిత Fri, Mar 14, 2025, 03:16 PM
జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Fri, Mar 14, 2025, 03:09 PM
సీఎం 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని విమ‌ర్శ‌ Fri, Mar 14, 2025, 03:03 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:45 PM
హోలీ మానవ జీవితంలో ఓ వేడుక: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి Fri, Mar 14, 2025, 02:41 PM
ఆటోను ఢీకొట్టిన లారీ, ఒకరు మృతి Fri, Mar 14, 2025, 02:36 PM
హైదరాబాద్ పాతబస్తీలో హై అలెర్ట్ Fri, Mar 14, 2025, 02:34 PM
కేటీఆర్‌కు దళితులపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: MP చామల Fri, Mar 14, 2025, 02:30 PM
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి Fri, Mar 14, 2025, 02:26 PM
హోలీ వెలుగులు నింపాలి Fri, Mar 14, 2025, 02:22 PM
డ్యాన్స్‌, స్పీచ్‌లతో అల‌రించే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి హోలీ సంబ‌రాల్లో పాల్గొన్నారు Fri, Mar 14, 2025, 01:28 PM
ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు.. Fri, Mar 14, 2025, 12:34 PM
నా సస్పెన్షన్‌కు సరైన కారణం చూపలేదు Fri, Mar 14, 2025, 12:30 PM
ప్రజలకి హోలీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి Fri, Mar 14, 2025, 12:30 PM