![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:07 PM
కాంగ్రెస్ సర్కారుపై ఓ రైతు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని కోరుకున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బ తండాలో ఎండిపోయిన పొలాలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు.
'కాంగ్రెస్‌కి ఓటేసి మోసపోయాం.. ముక్కు కోసినా మొదటి మొగుడే మంచోడు. వచ్చేసారి గులాబీ పార్టీయే అధికారంలోకి వస్తదని.. రైతులకు అండగా ఉండాలి' అని జగదీష్ రెడ్డిని రైతు కోరారు.