ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:05 PM
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశబెట్టారు. ఫిబ్రవరి 4 (సోషల్ జస్టిస్ డే), మార్చి 18 తేదీలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.
దళితుల దశాబ్దాల కల నెరవేరుస్తున్న విజనరీ లీడర్ సీఎం రేవంత్ అని కొనియాడారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే సీఎం దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదని.. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు.