![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 12:19 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ లో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన టీపీసీసీ రాష్ట్ర నాయకులు బండి శ్యామ్ గౌడ్ పేద ప్రజల కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన మన రేవంత్ రెడ్డికి మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, చింతల్ డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.