![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 12:46 PM
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మోర్తాడ్ వివిధ మండలాలకు చెందిన సర్పంచులు, కౌన్సిలర్లు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గుంట నరసయ్య ఆయన అనుచరులు బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి చేత కండువా వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో మంగళవారం చేరారు.