వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
by Suryaa Desk |
Tue, Apr 01, 2025, 12:47 PM
బోధన్‌లోని బినోల పీఎసీఎస్ పరిధిలోని బినోల, నిజాంపూర్ గ్రామాలల్లో వరి కొనుగోలు కేంద్రాలను చైర్మన్ మగ్గరి హనుమాన్లు మంగళవారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని బోనస్ ను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఖాజా ఆశమెద్దిన్, పాలకవర్గ సభ్యులు విజయ్, ప్రదిప్ రావు, గంగాదర్, బాలుచందర్, రైతులు పోశేట్టి, రమేష్, మహేందర్, పోతన్న, దేవేందర్, శ్రీనివాస్, మురళి, ముషిర్ పాల్గొన్నారు.