|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 02:07 PM
కాంగ్రేస్ కు భారీ షాక్ కాంగ్రేస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన క్యాసారం గ్రామ కాంగ్రేస్ నాయకులు కార్యకర్తలుపార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు .హైదరాబాద్ కోకాపేట లోని హరీష్ రావు గారి నివాసంలో పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు,పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి సమక్షంలో కాంగ్రేస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షుడు అత్తెల్లి మధుసూదన్ రెడ్డి,బచ్చుగూడెం ప్రభాకర్,కైలా మాధవ రెడ్డి,శరణప్ప,భూపాల్ రెడ్డి,కె.సుధాకర్ రెడ్డి,ఎ.సుధాకర్ రెడ్డి,సయాబుగారి శ్రీను,ఎండి.పాషా,మైలారం ప్రభాకర్,ధమ్మనగరి రాంచందర్ జోగు ధన్ రాజ్,తదితరులు పాల్గొన్నారు నూతనంగా బీఆర్ఎస్ లో చేరిన నక్క మల్లేష్ గౌడ్,కాసా ధనుంజయ్ గౌడ్,నక్క పవన్ గౌడ్,నక్క చరణ్ గౌడ్,నక్క వికాస్ గౌడ్,కాసా వినయ్ గౌడ్,పట్లోళ్ల తిరుపతి రెడ్డి,నక్క వీర స్వామి గౌడ్,నక్క సాయి గౌడ్,బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్,కాసా రాజు గౌడ్ అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి,పెద్దోళ్ల రాజు, గార్లకు మరియు ఇతర కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు