|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 11:18 AM
పటాన్చెరు మరియు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జరిగిన కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పటాన్చెరు బి ఆర్ ఎస్ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో నాగరాణి గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దయార గ్రామంలో SPI స్టార్ హైట్స్ నూతన వెంచర్ భూమి పూజ కార్యక్రమంలో పటాన్చెరు బి ఆర్ ఎస్ కో ఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి గారు,మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.వారితో పాటుమాణిక్ యాదవ్ గారు,తోంట అంజయ్య గారు,రమేష్ గారు ,ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు . టప్ప కృష్ణ గారి జన్మదిన సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ గారు టప్ప కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించడం జరిగింది.జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాలనీలో శ్రీమతి సంగీత గారి గృహంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కార్యక్రమంలో మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.