by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:05 PM
రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో శంకర్‌కు ఎవరి బయోపిక్ తీస్తారు అనే ప్రశ్నరాగా.. తాను కేవలం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ మాత్రమే తీస్తానని సమాధానం ఇచ్చారు. కాగా, శంకర్ డైరెక్ట్‌గా మొదట తెలుగులో తీసిన మూవీ గేమ్ ఛేంజర్. ఈనెల 10న థియేటర్లలో విడుదల కానుంది. అంజలి, కియారా అడ్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Latest News