by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:00 PM
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయినిగాను చాలా ఫెమస్ అయ్యింది.ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ ల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం విరుమాన్ ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి తోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ లోనూ హీరోయిన్ గా చేసింది. ఈ నే తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యింది. కానీ ఈ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భైరవం అనే తో రాబోతుంది.టాలీవుడ్ యంగ్ హీరోలు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లో హీరోయిన్ గా చేస్తుంది అదితి శంకర్. కాగా లతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భైరవం బ్యూటీ భలే ఉందే.. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.