$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:34 PM
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి స్పందించారు. దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదని వెంకటేష్ అన్నారు. సంక్రాంతికి వస్తున్నామని మేము అంటే సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారని అనిల్ రావిపూడి అన్నారు. రెండేళ్లకో సారి ఐటీ సోదాలు నిర్వహించడం సాధారణమే అన్నారు.
Latest News