by Suryaa Desk | Wed, Jan 22, 2025, 09:36 PM
కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య సరసన వరుస సినిమాలు చేస్తుంది..రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత అఖండ 2 లో కూడా నటిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.తాజాగా ట్రెడిషినల్ ఫిక్స్ షేర్ చేసింది. బ్లూ కలర్ బాటమ్.. గోల్డ్ కలర్ టాప్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2015 లో తెలుగులో నా సినీ ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, సినిమా గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను.
Latest News