పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం
 

by Suryaa Desk | Fri, Jan 24, 2025, 08:44 PM

'ఆర్ఎక్స్ 100' సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, 'మంగళవారం' మూవీతో ప్రేక్షకులలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.ఇక ఇప్పుడు ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో 'వెంకటలచ్చిమి'గా పాన్ ఇండియా సినిమా చేస్తోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో 'వెంకటలచ్చిమి' మూవీ తాజాగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇక ఈ సందర్భంగా డైరెక్టర్ ముని మాట్లాడుతూ.. ''వెంకటలచ్చిమి'గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించిందాన్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నామని చెప్పుకొచ్చారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివెంజ్ స్టోరీతో కూడిన ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ''మంగళవారం' సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నా, నచ్చక రిజెక్ట్ చేశా కానీ డైరెక్టర్ ముని 'వెంకటలచ్చిమి' కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు 'వెంకటలచ్చిమి'గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్ట్ ఇది. నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే తన సినిమాలతో యూత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్. ఈసారి డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో ఈ పాన్ ఇండియా సినిమాతో రానుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి వికాస్ బడిశా సంగీతం అందిస్తున్నారు.

Latest News
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM
ప్రముఖ దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ తదుపరి చిత్రం Fri, Jan 24, 2025, 07:26 PM
అక్కినేని ప్రిన్స్ ఎదుర్కొంటున్న ఫ్లాప్స్ కి కారణం అదేనా? Fri, Jan 24, 2025, 07:21 PM
'పుష్ప 2' OST విడుదలలో కొత్త ట్విస్ట్ Fri, Jan 24, 2025, 07:15 PM
చిరంజీవి గారితో అనిల్ రావిపూడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్న ప్రముఖ నిర్మాత Fri, Jan 24, 2025, 07:10 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Jan 24, 2025, 07:05 PM
'తాండల్' నాగ చైతన్య హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుంది - అల్లు అరవింద్ Fri, Jan 24, 2025, 07:02 PM
OTT ప్రీమియర్ తేదీని ప్రకటించిన 'ఐడెంటిటీ' Fri, Jan 24, 2025, 06:53 PM
మణిరత్నం తదుపరి చిత్రంపై లేటెస్ట్ బజ్ Fri, Jan 24, 2025, 06:47 PM
'సంక్రాంతికి వస్తున్నాం' యొక్క బాక్స్ఆఫీస్ సంఖ్యలు ఖచ్చితమైనవి - అనిల్ రావిపూడి Fri, Jan 24, 2025, 06:41 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల గ్రాస్ ఎంతంటే...! Fri, Jan 24, 2025, 05:18 PM
చిరంజీవి-అనిల్ రావిపూడి స్పెషల్ టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Jan 24, 2025, 05:13 PM
ఆస్కార్ 2025 నామినేషన్‌ లో ప్రియాంక చోప్రా జోనాస్ యొక్క షార్ట్ ఫిలిం 'అనుజా' Fri, Jan 24, 2025, 05:07 PM
ఈ స్టార్ హీరోతో కలిసి పనిచేయాలని ఆకాంక్షించిన అనిల్ రావిపూడి Fri, Jan 24, 2025, 05:00 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'తాండల్' థర్డ్ సింగల్ Fri, Jan 24, 2025, 04:55 PM
'పట్టుదల' తెలుగురాష్ట్రాలలో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jan 24, 2025, 04:52 PM
'RC 16' కోసం AR రెహమాన్‌ను భర్తీ చేయనున్న DSP? Fri, Jan 24, 2025, 04:48 PM
'గాంధీ తాత చెట్టు' పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు Fri, Jan 24, 2025, 04:44 PM
కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును తిరస్కరించిన కిచ్చా సుదీప్ Fri, Jan 24, 2025, 04:39 PM
'జాట్' విడుదల ఎప్పుడంటే...! Fri, Jan 24, 2025, 04:31 PM
'NC24' చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Fri, Jan 24, 2025, 04:25 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ విడుదలకి తేదీ ఖరారు Fri, Jan 24, 2025, 04:19 PM
శరవేగంగా సాగుతున్న మహేష్-రాజమౌళి గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ Fri, Jan 24, 2025, 04:14 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'రజాకార్' Fri, Jan 24, 2025, 04:09 PM
'పరదా' టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Fri, Jan 24, 2025, 04:05 PM
'అఖండ 2 తాండవం' లో స్టార్ బ్యూటీ Fri, Jan 24, 2025, 04:02 PM
రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న 'మాస్ జాతర' గ్లింప్సె Fri, Jan 24, 2025, 03:56 PM
ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్న కాంతార హీరోయిన్ Fri, Jan 24, 2025, 03:50 PM
తాండల్: రొమాంటిక్ మెలోడీ 'హిలెస్సో హిలెస్సో' సాంగ్ రిలీజ్ Fri, Jan 24, 2025, 03:48 PM
అఖండ-2 సినిమాలో సంయుక్త మీనన్ Fri, Jan 24, 2025, 03:48 PM
పుష్ప –3 లో స్పెషల్ సాంగ్‌కు జాన్వీ బెస్ట్ : డీఎస్పీ Fri, Jan 24, 2025, 03:46 PM
ఇండోనేషియాలో 'స్పిరిట్' మొదటి షెడ్యూల్ Fri, Jan 24, 2025, 03:44 PM
మెగా అభిమానులకు స్టార్ డైరెక్టర్ ప్రామిస్ Fri, Jan 24, 2025, 03:37 PM
'8 వసంతాలు' టీజర్ అవుట్ Fri, Jan 24, 2025, 03:31 PM
'VD 12' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Jan 24, 2025, 03:19 PM
మహాదేవుని ఆలయంలో ప్రియాంక చోప్రా ప్రత్యేక పూజలు Fri, Jan 24, 2025, 03:17 PM
ఆఫీసియల్ : L2E టీజర్ విడుదలకి తేదీ లాక్ Fri, Jan 24, 2025, 03:11 PM
సాలిడ్ టీఆర్పీఐని నమోదు చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Fri, Jan 24, 2025, 03:04 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' Fri, Jan 24, 2025, 02:58 PM
దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు. Fri, Jan 24, 2025, 02:45 PM
జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్..... Fri, Jan 24, 2025, 12:58 PM
అఖిల్, జైనబ్ పెళ్లికి వేదిక ఫిక్స్! Fri, Jan 24, 2025, 12:56 PM
ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను: సమంత Fri, Jan 24, 2025, 12:52 PM
విడాకులు తీసుకోబోతున్న మరో తెలుగు హీరోయిన్? Fri, Jan 24, 2025, 10:45 AM
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'ఆరెంజ్' Thu, Jan 23, 2025, 06:53 PM
'తాండల్' థర్డ్ సింగల్ విడుదలకి వెన్యూ ఖరారు Thu, Jan 23, 2025, 06:48 PM
'ప్రేమలు' సీక్వెల్‌కు సర్వం సిద్ధం Thu, Jan 23, 2025, 05:09 PM
RGV కి జైలు శిక్ష Thu, Jan 23, 2025, 05:04 PM
తన భయానక క్షణాలను పంచుకున్న మాధవన్ Thu, Jan 23, 2025, 04:59 PM
'బ్రహ్మరాక్షస్‌' లో రణ్‌వీర్ సింగ్ స్థానంలో స్టార్ తెలుగు హీరో Thu, Jan 23, 2025, 04:53 PM
'డాకు మహారాజ్' నుండి సుక్క నీరే లిరికల్ సాంగ్ అవుట్ Thu, Jan 23, 2025, 04:47 PM
'సెల్ఫిష్' కోసం దిల్ రాజుతో చేతులు కలిపిన సుకుమార్ Thu, Jan 23, 2025, 04:42 PM
రామ్ చరణ్ భార్య ఉపాసనకు కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక చోప్రా Thu, Jan 23, 2025, 04:37 PM
'తాండల్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Jan 23, 2025, 04:32 PM
వెబ్‌ సిరీస్‌ షూట్‌లో సమంత Thu, Jan 23, 2025, 04:22 PM
కంటెంట్ మీద దృష్టి పెట్టాలి కానీ బడ్జెట్ కాదు - గౌతమ్ మీనన్ Thu, Jan 23, 2025, 04:17 PM
పోర్చుగల్‌లోని అభిమానులతో అజిత్ Thu, Jan 23, 2025, 04:11 PM
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్‌ Thu, Jan 23, 2025, 04:06 PM
టాలీవుడ్ స్టార్స్ పై ఐటీ దాడులు Thu, Jan 23, 2025, 04:00 PM
'భైరవం' టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Jan 23, 2025, 03:53 PM
‘మదగజరాజ’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ Thu, Jan 23, 2025, 03:50 PM
ట్రెండింగ్ లో పవన్ సాంగ్! Thu, Jan 23, 2025, 03:47 PM
'డాకు మహారాజ్' హిందీ విడుదలతో ఎక్సైట్ అవుతున్న హాట్ బ్యూటీ Thu, Jan 23, 2025, 03:45 PM
సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్ Thu, Jan 23, 2025, 03:43 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పరదా' టీజర్ Thu, Jan 23, 2025, 03:39 PM
'పట్టుదల' నుండి సవదీక సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే...! Thu, Jan 23, 2025, 03:34 PM
'లైలా' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, Jan 23, 2025, 03:30 PM
ప్రభాస్ 'స్పిరిట్' లో మెగా హీరో Thu, Jan 23, 2025, 03:26 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న 'మా నాన్న సూపర్ హీరో' Thu, Jan 23, 2025, 03:20 PM
50 రోజులు పూర్తి చేసుకున్న 'పుష్ప 2'... ఈ స్పెషల్ థియేటర్‌లో అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన Thu, Jan 23, 2025, 03:17 PM
నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నయనతార మూవీ Thu, Jan 23, 2025, 03:14 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Thu, Jan 23, 2025, 03:11 PM
'ఎల్2 ఎంపురాన్' టీజర్ విడుదలకు సర్వం సిద్ధం Thu, Jan 23, 2025, 03:09 PM
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష Thu, Jan 23, 2025, 02:59 PM
జీ తెలుగులో రేపటి సినిమాలు Thu, Jan 23, 2025, 02:57 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'మత్తు వదలారా 2' Thu, Jan 23, 2025, 02:53 PM
ధనుష్-నయనతార వివాదంలో ఆసక్తికర ట్విస్ట్ Thu, Jan 23, 2025, 02:43 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాల లిస్ట్ Thu, Jan 23, 2025, 02:37 PM
అఖిల్-జైనాబ్ రావ్‌జీ వివాహ వేదిక ఖరారు Thu, Jan 23, 2025, 02:34 PM
దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు.. స్పందించిన వెంకటేశ్ Thu, Jan 23, 2025, 02:34 PM
బాలకృష్ణగారితో కలిసి నటించాలనే కోరిక 'డాకు మహారాజ్' తో తీరింది: ఊర్వశి రౌతేలా Thu, Jan 23, 2025, 02:25 PM
మా ఇంట్లో ఐటీ సోదాలు జరగలేదు : అనిల్ Thu, Jan 23, 2025, 02:22 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక Thu, Jan 23, 2025, 01:58 PM
"పుష్ప 2" ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ . Thu, Jan 23, 2025, 11:34 AM
గోల్డ్ కలర్ టాప్ లో ప్రగ్యా జైస్వాల్ Wed, Jan 22, 2025, 09:36 PM
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’ Wed, Jan 22, 2025, 09:29 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అమరన్‌' Wed, Jan 22, 2025, 09:29 PM
మాస్ జాతర: రవితేజ అభిమానులకు మాస్ ట్రీట్ లోడింగ్ Wed, Jan 22, 2025, 07:10 PM
'గేమ్ ఛేంజర్' OST విడుదల తేదీని వెల్లడించిన థమన్ Wed, Jan 22, 2025, 07:01 PM
NC24: నాగ చైతన్య చిత్రానికి విలన్‌గా మారిన లాపాట లేడీస్ హీరో Wed, Jan 22, 2025, 06:52 PM
'మార్కో' కన్నడ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Wed, Jan 22, 2025, 06:47 PM
చివరి దశకు చేరుకున్న 'తమ్ముడు' షూటింగ్ Wed, Jan 22, 2025, 06:42 PM
వీల్ చైర్‌లో రష్మిక... ఆందోళనలో అభిమానులు Wed, Jan 22, 2025, 06:36 PM
'స్కై ఫోర్స్‌' పై ప్రశంసలు కురిపించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Wed, Jan 22, 2025, 06:29 PM
'పరదా' టీజర్ అవుట్ Wed, Jan 22, 2025, 06:23 PM
'సిండికేట్‌' ని ప్రకటించిన RGV Wed, Jan 22, 2025, 06:18 PM
'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' లో వెంకటేష్ Wed, Jan 22, 2025, 06:11 PM
స్క్రీన్ షేర్ చేసుకుంటున్న షారూఖ్-అల్లు అర్జున్ Wed, Jan 22, 2025, 06:06 PM
$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్ Wed, Jan 22, 2025, 05:59 PM
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Jan 22, 2025, 05:56 PM
OTTలో ప్రసారం అవుతున్న 'బరోజ్' Wed, Jan 22, 2025, 04:31 PM
తల్లి కాబోతున్న బుల్లితెర నటి Wed, Jan 22, 2025, 04:24 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు - వెంకటేష్ Wed, Jan 22, 2025, 04:20 PM
జనసేన గ్లాస్ టంబ్లర్ గుర్తును అధికారికంగా గుర్తించిన భారత ఎన్నికల సంఘం Wed, Jan 22, 2025, 04:15 PM
వరల్డ్ వైడ్ “సంక్రాంతికి వస్తున్నాం” 8 రోజుల వసూళ్లు ఎంతంటే! | Wed, Jan 22, 2025, 04:11 PM
'పరదా' టీజర్ ని లాంచ్ చేయనున్న ప్రముఖ నటుడు Wed, Jan 22, 2025, 04:11 PM
బ్యాడ్ బాయ్ గా మారిన నాగ శౌర్య Wed, Jan 22, 2025, 04:08 PM
'గాంధీ తాత చెట్టు' లో సతీష్ గా రాగ్ మయూర్ Wed, Jan 22, 2025, 04:05 PM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భైరవం' టీజర్ Wed, Jan 22, 2025, 04:00 PM
'సంక్రాంతికి వస్తున్నాం' తొలి వారం కలెక్షన్ రిపోర్ట్ Wed, Jan 22, 2025, 03:58 PM
నమ్రత బర్త్ డే స్పెషల్ ... మహేష్ బాబు పోస్ట్ వైరల్ Wed, Jan 22, 2025, 03:54 PM
'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుండి నాగశౌర్య ఫస్ట్ లుక్ రివీల్ Wed, Jan 22, 2025, 03:53 PM
అనంత‌పురంలో నేడు డాకు మ‌హారాజ్ స‌క్సెస్ మీట్‌ Wed, Jan 22, 2025, 03:48 PM
'పుష్ప 2' OTT విడుదల అప్పుడేనా? Wed, Jan 22, 2025, 03:47 PM
తన జట్టు జెర్సీని విడుదల చేసిన సమంత Wed, Jan 22, 2025, 03:42 PM
'అఖండ 2' లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ పై లేటెస్ట్ బజ్ Wed, Jan 22, 2025, 03:41 PM
'VD12' విడుదలపై లేటెస్ట్ బజ్ Wed, Jan 22, 2025, 03:29 PM
'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ ఆస్తులపై ఐటీ దాడులు Wed, Jan 22, 2025, 03:25 PM
ఖైరతాబాద్ RTO ని సందర్శించిన నాగ చైతన్య Wed, Jan 22, 2025, 03:17 PM
మెగా ఫ్యామిలీకి ఏడు సూపర్ ఫ్లాపులు Wed, Jan 22, 2025, 03:11 PM
'ఫౌజీ' పై హను రాఘవపూడి కీలక వాఖ్యలు Wed, Jan 22, 2025, 03:05 PM
సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్ Wed, Jan 22, 2025, 02:59 PM
నమ్రత కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు Wed, Jan 22, 2025, 02:54 PM
షాకింగ్ లుక్‌లో శ్రీనిధి శెట్టి Wed, Jan 22, 2025, 02:52 PM
సుమ అడ్డా షోలో 'లైలా' బృందం Wed, Jan 22, 2025, 02:49 PM
'భగవంత్ కేసరి' రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా Wed, Jan 22, 2025, 02:44 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన "ఫియర్" Wed, Jan 22, 2025, 02:33 PM
అనంతపూర్ లో 'డాకు మహారాజ్' సక్సెస్ సెలెబ్రేషన్స్ ఎప్పుడంటే...! Wed, Jan 22, 2025, 02:27 PM
డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్ Wed, Jan 22, 2025, 12:24 PM
నాగశౌర్య కొత్త మూవీ టైటిల్ ఇదే...? Wed, Jan 22, 2025, 12:23 PM
సంక్రాంతికి వస్తున్నాం…ఇప్పటికీ హౌస్ ఫుల్ Wed, Jan 22, 2025, 11:50 AM
'తాండల్' మూడవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Tue, Jan 21, 2025, 08:33 PM
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 07:17 PM
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం Tue, Jan 21, 2025, 07:06 PM
భూత్ బంగ్లాలో 'RC16' షూటింగ్ Tue, Jan 21, 2025, 07:01 PM
ఈ ప్రాంతంలో షాక్ కి చేసిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ Tue, Jan 21, 2025, 06:55 PM
'లైలా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 06:51 PM
శుభవార్తతో కిరణ్-రహస్య దంపతులు, ఫొటోలు వైరల్! Tue, Jan 21, 2025, 06:09 PM
‘మాస్ జాతర’ నుంచి టీజర్ విడుదల… ఎప్పుడంటే? Tue, Jan 21, 2025, 06:05 PM
'త్రిబనాధారి బార్బారిక్' టీజర్ అవుట్ Tue, Jan 21, 2025, 05:59 PM
‘సివరపల్లి’ ట్రైలర్ వచ్చేసింది Tue, Jan 21, 2025, 05:57 PM
'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Tue, Jan 21, 2025, 05:47 PM
'జాట్' కోసం నలుగురు యాక్షన్ డైరెక్టర్లు Tue, Jan 21, 2025, 05:40 PM
ఒకే కలర్ దుస్తుల్లో అల్లు ఫ్యామిలీ Tue, Jan 21, 2025, 05:36 PM
చిరంజీవి మంచి మాటలను అందరూ నమ్ముతున్నారా? Tue, Jan 21, 2025, 05:35 PM
పవిత్ర లోకేశ్ షాకింగ్ కామెంట్స్ Tue, Jan 21, 2025, 05:32 PM
'అవతార్ 3' గురించి ఆశ్చర్యపరిచే అప్‌డేట్ Tue, Jan 21, 2025, 05:27 PM
‘కుబేర’.. శేఖర్‌ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Jan 21, 2025, 05:27 PM
'SSMB29' పై లేటెస్ట్ బజ్ Tue, Jan 21, 2025, 05:14 PM
ఐటీ దాడులపై మాట్లాడిన దిల్ రాజు భార్య తేజస్విని Tue, Jan 21, 2025, 05:09 PM
ముగింపు దశకు చేరుకున్న 'VD12' Tue, Jan 21, 2025, 05:05 PM
'భైరవం' టీజర్ అవుట్ Tue, Jan 21, 2025, 05:01 PM
'కల్కి 2898 AD' రెండవ భాగం ప్రారంభం అప్పుడేనా? Tue, Jan 21, 2025, 04:56 PM
'గేమ్ ఛేంజర్‌' పై కుట్ర Tue, Jan 21, 2025, 04:53 PM
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Jan 21, 2025, 04:49 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లైలా' టీజర్ Tue, Jan 21, 2025, 04:43 PM
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో జతకట్టిన మెగా స్టార్ Tue, Jan 21, 2025, 04:40 PM
వైజాగ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Jan 21, 2025, 03:30 PM
అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో దూసుకుపోతున్న బాలకృష్ణ Tue, Jan 21, 2025, 03:25 PM
OTT విడుదల తేదీ లాక్ చేసిన 'బరోజ్' Tue, Jan 21, 2025, 03:20 PM
'పరదా' టీజర్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 03:10 PM
100 కోట్ల షేర్ సాధించిన 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Jan 21, 2025, 03:05 PM
కన్నప్ప: శివుడిగా అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రివీల్ Tue, Jan 21, 2025, 03:00 PM
స్టార్ ప్రొడ్యూసర్‌కి ఐటీ షాక్ Tue, Jan 21, 2025, 02:55 PM
ప్రపంచకప్ గెలిచిన భారత ఖోఖో జట్లను ప్రశంసించిన మహేష్ బాబు Tue, Jan 21, 2025, 02:50 PM
'OG' సినిమా విడుదల గురించి వెల్లడించిన దానయ్య Tue, Jan 21, 2025, 02:45 PM
ఉత్తర అమెరికాలో $2 మిలియన్ గ్రాస్ మార్క్ ని చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Jan 21, 2025, 02:40 PM
తలపతి విజయ్ అభిమానులకి గుడ్ న్యూస్ Tue, Jan 21, 2025, 02:30 PM
'మార్కో' సీక్వెల్ కన్ఫర్మ్ Tue, Jan 21, 2025, 02:25 PM
మరో భాషలో విడుదల కానున్న 'తాండల్' Tue, Jan 21, 2025, 02:20 PM
తెలుగు రాష్ట్రాల్లో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' Tue, Jan 21, 2025, 02:15 PM
తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం..... Tue, Jan 21, 2025, 12:18 PM
ప్రభాస్ 'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..... Tue, Jan 21, 2025, 11:48 AM
మాస్ రెస్పాన్స్ అందుకుంటున్న 'భైర‌వం' టీజ‌ర్.... Mon, Jan 20, 2025, 09:45 PM
'డాకు మహారాజ్' 8 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, Jan 20, 2025, 08:54 PM
'సంక్రాంతికి వస్తున్నాం' గురించి గొప్ప విషయాలు విన్నాను అని అంటున్న భారత మాజీ క్రికెటర్ Mon, Jan 20, 2025, 07:01 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'విడుతలై 2' Mon, Jan 20, 2025, 06:53 PM
'గాంధీ తాత చెట్టు' లో నా కూతురు సుకృతి నటన చూసి నేను ఆశ్చర్యపోయాను - సుకుమార్‌ Mon, Jan 20, 2025, 06:42 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'డ్రాగన్' Mon, Jan 20, 2025, 06:36 PM
రికార్డ్ బద్దలు కొట్టిన 'మ‌ధ‌గ‌జ రాజా' Mon, Jan 20, 2025, 06:21 PM
భైరవ ద్వీపం నటుడు విజయ్ రామరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 05:15 PM
రానా దగ్గుబాటి-ప్రియదర్శి సినిమాకి క్రేజీ టైటిల్ Mon, Jan 20, 2025, 05:15 PM
కోకాకోలా స్ప్రైట్‌కి కొత్త ముఖంగా మారిన మెగా హీరో Mon, Jan 20, 2025, 05:11 PM
టిక్కెట్ల విక్రయాలలో 'గేమ్ ఛేంజర్‌' ని అధిగమించిన 'పుష్ప 2' Mon, Jan 20, 2025, 04:59 PM
'జాబిలమ్మ నీకు అంతా కోపమా' విడుదల తేదీ లాక్ Mon, Jan 20, 2025, 04:45 PM
బాఫ్టా నామినేషన్ లో శోభితా ధూళిపాలా 'మంకీ మ్యాన్' Mon, Jan 20, 2025, 04:39 PM
పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేసుకున్న 'షణ్ముఖ' Mon, Jan 20, 2025, 04:31 PM
15వ చిత్రాన్ని ప్రకటించిన వరుణ్ తేజ్ Mon, Jan 20, 2025, 04:26 PM
'మ్యాడ్ స్క్వేర్' విడుదలకి తేదీ లాక్ Mon, Jan 20, 2025, 04:16 PM
ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది : అభినయ Mon, Jan 20, 2025, 04:03 PM
'దిల్రూబా' ఫస్ట్ సింగల్ అవుట్ Mon, Jan 20, 2025, 04:02 PM