$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:50 PM
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన మూవీ కాంతార. ఈ మూవీలో హీరోయిన్‌గా సప్తమి గౌడ్ నటించి మెప్పించారు. అయితే సప్తమి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పింక్ అండ్ గ్రీన్ కలర్ లంగా వోణిలో ఉన్న కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలలో సప్తమి చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సప్తమి కాంతార –2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.