$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:27 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఇందులో నాగార్జున, ధనుష్, రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి శేఖర్ కమ్ముల ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా?అని కాస్త సంకోచించా. ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం కూడా నన్ను వెంటాడింది. నేను ఆయనకు ఫోన్ చేయగానే నా మూవీల గురించి చెప్పారు.’ అని చెప్పుకొచ్చారు.
Latest News