$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:48 PM
అనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది. సక్సెస్ మీట్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు నందమూరి బాలకృష్ణ. చిత్ర యూనిట్ అంతా రావడంతో అనంతపురంలో సందడి వాతావరణం నెలకొనగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.సంక్రాంతి రేసులో వచ్చిన డాకు మహారాజ్ హిట్ కొట్టింది. సినిమా టికెట్ల ధర పెంపునకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.
Latest News