$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:50 AM
సంక్రాంతి సందర్భంగా విడుదలైన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీలో హీరో వెంకటేష్ నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ కాగా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలై 15 రోజులు కావస్తున్నా ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ మూవీ రూ.218 కోట్లు వసూళ్లు రాబట్టింది.
Latest News