$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:22 PM
తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐటీ దాడులపై స్పందిస్తూ…తన ఇంటి పై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని అన్నారు. అలాగే దిల్ రాజు ఇంటిపైనే కాదని, చాలా మంది ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయని, ఇవి ప్రతి రెండేళ్లకొకసారి మామూలే అని అన్నారు. కాగా గత మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Latest News