by Suryaa Desk | Thu, Jan 23, 2025, 04:06 PM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో లు చేస్తూ బిజీగా మారుతుంది. ఇటీవలే దేవర తో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర కు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది.అలాగే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో లు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ. తాజాగా జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది జాన్వీ.జాన్వీ కపూర్‌కి తిరుపతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నిఆమె ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తిరుపతికి పలుసార్లు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను కూడా తెలిపింది ఈ బ్యూటీ. తాజాగా జాన్వీ మాట్లాడుతూ.. తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని ఉందని తెలిపింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో కూడా ఉన్న అని చెప్పుకొచ్చింది జాన్వీ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా కరణ్ జోహార్ షోలో జాన్వీ మాట్లాడుతూ.. 'పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలి. ముగ్గురు పిల్లతో హాయిగా గడపాలి, ప్రతిరోజూ అరటి ఆకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం ల సంగీతం వింటూ కూర్చోవాలి' అని జాన్వీ కపూర్ తెలిపింది. అయితే ఇందులో రొమాంటిక్ ఇష్యూ ఏంటనేది పక్కనే కూర్చున్న కరణ్ జోహార్ కు తెలియలేదు. 2018లో విడుదలైన 'ధకడ్' తో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు వరుస లతో బిజీగా ఉంది.
Latest News