$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:36 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… బ్లెస్డ్ విత్ ది బెస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్, స్నేహా, అర్హ, అయాన్ వైట్ టీ షర్ట్స్‌లో మెరిసారు. సంధ్య థియేటర్ ఘటన, జైలు, కోర్టు కేసులతో సతమతమైన అల్లు అర్జున్ బయట పెద్దగా కనిపించడం లేదు. అయితే స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్‌లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Latest News