$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్
Wed, Jan 22, 2025, 05:59 PM
by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:46 PM
పుష్ప, పుష్ప –2 సినిమాలో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించాయి. ఈ మూవీలకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ప్రత్యేకంగా ఈ సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవీ మాట్లాడుతూ.. పుష్ప –3లో స్పెషల్ సాంగ్ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేస్తే బాగుంటుందని అన్నారు. కాగా పుష్పలో సమంతా, పుష్ప –2లో శ్రీ లీలా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.
Latest News