మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి.
 

by Suryaa Desk | Sat, Jan 25, 2025, 11:23 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికర్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు ఈ లో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈ లో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొదట్లో విదేశీ నటి ఈ లో చేస్తుందని టాక్ వినిపించింది. ఆతర్వాత దీపికా పదుకొనె పేరు కూడా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు గట్టిగానే వినిపిస్తుంది. అంతే కాదు ఈ అమ్మడు రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయ్యింది. అమెరికాలో ఉంటున్న ప్రియాంక సడన్ గా హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో ఆమె మహేష్ కోసమే వచ్చిందని ఫిక్స్ అయ్యారు కొందరు అభిమానులు.


ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమోళి.. ఆమధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు. ఆతర్వాత ఓ సింహం ఫొటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతే కాదు పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు రాజమౌళి. ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసినట్టు చెప్పారు అంతే కాదు ఆయన ఓ పాస్ పోర్ట్ కూడా చుపించారు. దీని అర్ధం పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశా అని.. మహేష్ బాబు తరచు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన పాస్ పోర్ట్ తీసుకొని షూటింగ్ కోసం లాక్ చేశా అనే హింట్ ఇస్తూ జక్కన్న ఈ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు . దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లే ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్. అంతే కాదు నటి ప్రియాంకా చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లే ఇచ్చారు. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మహేష్ ఫ్యాన్ ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Latest News
మహేష్ మూవీకి ప్రియాంక చోప్రా రెమ్యూన‌రేష‌న్ ఎంత‌? Sun, Jan 26, 2025, 12:37 PM
పద్మ అవార్డుపై స్పందించిన బాలకృష్ణ Sun, Jan 26, 2025, 12:23 PM
మా నాన్న బతికి ఉంటే బాగుండేది: అజిత్ Sun, Jan 26, 2025, 11:00 AM
మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్ అయ్యాయి: రష్మిక Sun, Jan 26, 2025, 10:46 AM
పాయల్ రాజ్‌పుత్ కొత్త చిత్రానికి క్రేజీ టైటిల్ Sat, Jan 25, 2025, 09:03 PM
'రాజా సాబ్' నుండి మాళవిక స్టంట్స్ లీక్ Sat, Jan 25, 2025, 08:56 PM
సంక్రాంతికి వస్తున్నాం: రేపు భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరాలు Sat, Jan 25, 2025, 08:49 PM
'తలపతి69' ఫస్ట్ లుక్ రివీల్ కి తేదీ ఖరారు Sat, Jan 25, 2025, 08:44 PM
'బ్రహ్మఆనందం' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Sat, Jan 25, 2025, 08:39 PM
'దిల్రూబా' సెకండ్ సింగల్ అప్డేట్ ఎప్పుడంటే...! Sat, Jan 25, 2025, 08:28 PM
'అఖండ తాండవం' ని ఎలివేట్ చేసిన థమన్ Sat, Jan 25, 2025, 08:25 PM
స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉన్న 'శివరపల్లి' Sat, Jan 25, 2025, 08:19 PM
ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను : ఐశ్వర్య రాజేష్ Sat, Jan 25, 2025, 08:15 PM
'తాండల్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, Jan 25, 2025, 08:15 PM
'రెట్రో' లో తన పాత్ర గురించి వెల్లడించిన జోజు జార్జ్ Sat, Jan 25, 2025, 06:20 PM
పికెట్‌బాల్‌లో తన ఉనికిని చాటుకున్న సమంత Sat, Jan 25, 2025, 06:16 PM
రాజమౌళి స్నాప్ కి సూపర్ స్టార్ మాస్ రిప్లై Sat, Jan 25, 2025, 06:09 PM
టాలీవుడ్ బెనిఫిట్ షోల పై తెలంగాణ హైకోర్టు సంచలనాత్మక ఆదేశాలు Sat, Jan 25, 2025, 06:00 PM
వైరల్ అవుతున్న రాజమౌళి ఇన్‌స్టా రీల్ Sat, Jan 25, 2025, 05:52 PM
'సంబారాలా యెడిగటు' సెట్స్‌లో అభిమానులతో సాయి దుర్గమ్ తేజ్ Sat, Jan 25, 2025, 05:46 PM
'టాక్సిక్‌' లో ప్రధాన హైలైట్‌గా ఉండనున్న యష్ డ్యాన్స్ Sat, Jan 25, 2025, 05:39 PM
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్ కోసం జాన్వి కపూర్ సూచిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ Sat, Jan 25, 2025, 05:33 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని ఖరారు చేసిన 'మార్కో' Sat, Jan 25, 2025, 05:26 PM
24 గంటల్లో 1 లక్ష టిక్కెట్లు విక్రయించిన 'సంక్రాంతికి వస్తున్నాం' Sat, Jan 25, 2025, 05:14 PM
మ్యూజిక్ పార్టనర్ ని లాక్ చేసిన 'మిరాయ్‌' Sat, Jan 25, 2025, 05:09 PM
'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్‌లో మహేష్ ఇన్వాల్వ్‌మెంట్‌ను వెల్లడించిన అనిల్ రావిపూడి Sat, Jan 25, 2025, 05:05 PM
'తాండల్' పై లేటెస్ట్ బజ్ Sat, Jan 25, 2025, 04:59 PM
USAలో భారీ మైలురాయిని చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' Sat, Jan 25, 2025, 04:47 PM
'రాజా సాబ్‌' లో తన పాత్ర గురించి వెల్లడించిన నిధీ అగర్వాల్ Sat, Jan 25, 2025, 04:40 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న '8 వసంతాలు' టీజర్ Sat, Jan 25, 2025, 04:35 PM
RGV 'సిండికేట్' లో కీలక పాత్రలు పోషించనున్న పెద్ద తారలు Sat, Jan 25, 2025, 04:23 PM
జబర్దస్ బ్యూటీ తో మెహబూబ్ రొమాన్స్.... ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? Sat, Jan 25, 2025, 04:20 PM
'మధగజ రాజా' తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరిచిన వెంకటేష్ Sat, Jan 25, 2025, 04:16 PM
యూఎస్ మార్కెట్ లో “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్ Sat, Jan 25, 2025, 04:15 PM
'కంగువ' లోని మన్నింపు వీడియో సాంగ్ Sat, Jan 25, 2025, 04:11 PM
షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్న త్రిష ? Sat, Jan 25, 2025, 04:09 PM
'మాస్ జాతార' గ్లింప్సె విడుదలకి టైమ్ లాక్ Sat, Jan 25, 2025, 04:05 PM
'తాండల్' ట్రైలర్ అనౌన్స్మెంట్ కి టైమ్ లాక్ Sat, Jan 25, 2025, 03:58 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'మహారాజా' Sat, Jan 25, 2025, 03:53 PM
స్టార్‌ మాలో రేపటి సినిమాలు Sat, Jan 25, 2025, 03:48 PM
నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు : నిధి అగర్వాల్ Sat, Jan 25, 2025, 02:57 PM
వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణం : దిల్‌ రాజు Sat, Jan 25, 2025, 02:21 PM
'అగత్యా' నుంచి 'నేలమ్మ తల్లి' సాంగ్ రిలీజ్ Sat, Jan 25, 2025, 12:53 PM
రానా నాయుడు-2 'పై క్లారిటీ ఇచ్చిన వెంకీ Sat, Jan 25, 2025, 12:48 PM
‘వైఫ్ ఆఫ్’ మూవీ రివ్యూ Sat, Jan 25, 2025, 11:46 AM
మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి. Sat, Jan 25, 2025, 11:23 AM
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM
ప్రముఖ దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ తదుపరి చిత్రం Fri, Jan 24, 2025, 07:26 PM
అక్కినేని ప్రిన్స్ ఎదుర్కొంటున్న ఫ్లాప్స్ కి కారణం అదేనా? Fri, Jan 24, 2025, 07:21 PM
'పుష్ప 2' OST విడుదలలో కొత్త ట్విస్ట్ Fri, Jan 24, 2025, 07:15 PM
చిరంజీవి గారితో అనిల్ రావిపూడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్న ప్రముఖ నిర్మాత Fri, Jan 24, 2025, 07:10 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Jan 24, 2025, 07:05 PM
'తాండల్' నాగ చైతన్య హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుంది - అల్లు అరవింద్ Fri, Jan 24, 2025, 07:02 PM
OTT ప్రీమియర్ తేదీని ప్రకటించిన 'ఐడెంటిటీ' Fri, Jan 24, 2025, 06:53 PM
మణిరత్నం తదుపరి చిత్రంపై లేటెస్ట్ బజ్ Fri, Jan 24, 2025, 06:47 PM
'సంక్రాంతికి వస్తున్నాం' యొక్క బాక్స్ఆఫీస్ సంఖ్యలు ఖచ్చితమైనవి - అనిల్ రావిపూడి Fri, Jan 24, 2025, 06:41 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల గ్రాస్ ఎంతంటే...! Fri, Jan 24, 2025, 05:18 PM
చిరంజీవి-అనిల్ రావిపూడి స్పెషల్ టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Jan 24, 2025, 05:13 PM
ఆస్కార్ 2025 నామినేషన్‌ లో ప్రియాంక చోప్రా జోనాస్ యొక్క షార్ట్ ఫిలిం 'అనుజా' Fri, Jan 24, 2025, 05:07 PM
ఈ స్టార్ హీరోతో కలిసి పనిచేయాలని ఆకాంక్షించిన అనిల్ రావిపూడి Fri, Jan 24, 2025, 05:00 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'తాండల్' థర్డ్ సింగల్ Fri, Jan 24, 2025, 04:55 PM
'పట్టుదల' తెలుగురాష్ట్రాలలో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Jan 24, 2025, 04:52 PM
'RC 16' కోసం AR రెహమాన్‌ను భర్తీ చేయనున్న DSP? Fri, Jan 24, 2025, 04:48 PM
'గాంధీ తాత చెట్టు' పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు Fri, Jan 24, 2025, 04:44 PM
కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును తిరస్కరించిన కిచ్చా సుదీప్ Fri, Jan 24, 2025, 04:39 PM
'జాట్' విడుదల ఎప్పుడంటే...! Fri, Jan 24, 2025, 04:31 PM
'NC24' చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Fri, Jan 24, 2025, 04:25 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ విడుదలకి తేదీ ఖరారు Fri, Jan 24, 2025, 04:19 PM
శరవేగంగా సాగుతున్న మహేష్-రాజమౌళి గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ Fri, Jan 24, 2025, 04:14 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'రజాకార్' Fri, Jan 24, 2025, 04:09 PM
'పరదా' టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Fri, Jan 24, 2025, 04:05 PM
'అఖండ 2 తాండవం' లో స్టార్ బ్యూటీ Fri, Jan 24, 2025, 04:02 PM
రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న 'మాస్ జాతర' గ్లింప్సె Fri, Jan 24, 2025, 03:56 PM
ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతున్న కాంతార హీరోయిన్ Fri, Jan 24, 2025, 03:50 PM
తాండల్: రొమాంటిక్ మెలోడీ 'హిలెస్సో హిలెస్సో' సాంగ్ రిలీజ్ Fri, Jan 24, 2025, 03:48 PM
అఖండ-2 సినిమాలో సంయుక్త మీనన్ Fri, Jan 24, 2025, 03:48 PM
పుష్ప –3 లో స్పెషల్ సాంగ్‌కు జాన్వీ బెస్ట్ : డీఎస్పీ Fri, Jan 24, 2025, 03:46 PM
ఇండోనేషియాలో 'స్పిరిట్' మొదటి షెడ్యూల్ Fri, Jan 24, 2025, 03:44 PM
మెగా అభిమానులకు స్టార్ డైరెక్టర్ ప్రామిస్ Fri, Jan 24, 2025, 03:37 PM
'8 వసంతాలు' టీజర్ అవుట్ Fri, Jan 24, 2025, 03:31 PM
'VD 12' టీజర్ విడుదల అప్పుడేనా? Fri, Jan 24, 2025, 03:19 PM
మహాదేవుని ఆలయంలో ప్రియాంక చోప్రా ప్రత్యేక పూజలు Fri, Jan 24, 2025, 03:17 PM
ఆఫీసియల్ : L2E టీజర్ విడుదలకి తేదీ లాక్ Fri, Jan 24, 2025, 03:11 PM
సాలిడ్ టీఆర్పీఐని నమోదు చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Fri, Jan 24, 2025, 03:04 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' Fri, Jan 24, 2025, 02:58 PM
దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు. Fri, Jan 24, 2025, 02:45 PM
జాన్వీ కపూర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్..... Fri, Jan 24, 2025, 12:58 PM
అఖిల్, జైనబ్ పెళ్లికి వేదిక ఫిక్స్! Fri, Jan 24, 2025, 12:56 PM
ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తాను: సమంత Fri, Jan 24, 2025, 12:52 PM
విడాకులు తీసుకోబోతున్న మరో తెలుగు హీరోయిన్? Fri, Jan 24, 2025, 10:45 AM
శివ కార్తికేయన్ 'SK 25' టైటిల్ ఫిక్స్? Thu, Jan 23, 2025, 08:23 PM
సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' Thu, Jan 23, 2025, 07:10 PM
'లైలా' నుండి ఇచ్చుకుందాం బేబీ సాంగ్ రిలీజ్ Thu, Jan 23, 2025, 07:03 PM
'జాట్' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..! Thu, Jan 23, 2025, 06:57 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'ఆరెంజ్' Thu, Jan 23, 2025, 06:53 PM
'తాండల్' థర్డ్ సింగల్ విడుదలకి వెన్యూ ఖరారు Thu, Jan 23, 2025, 06:48 PM
'ప్రేమలు' సీక్వెల్‌కు సర్వం సిద్ధం Thu, Jan 23, 2025, 05:09 PM
RGV కి జైలు శిక్ష Thu, Jan 23, 2025, 05:04 PM
తన భయానక క్షణాలను పంచుకున్న మాధవన్ Thu, Jan 23, 2025, 04:59 PM
'బ్రహ్మరాక్షస్‌' లో రణ్‌వీర్ సింగ్ స్థానంలో స్టార్ తెలుగు హీరో Thu, Jan 23, 2025, 04:53 PM
'డాకు మహారాజ్' నుండి సుక్క నీరే లిరికల్ సాంగ్ అవుట్ Thu, Jan 23, 2025, 04:47 PM
'సెల్ఫిష్' కోసం దిల్ రాజుతో చేతులు కలిపిన సుకుమార్ Thu, Jan 23, 2025, 04:42 PM
రామ్ చరణ్ భార్య ఉపాసనకు కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక చోప్రా Thu, Jan 23, 2025, 04:37 PM
'తాండల్' అనంతపూర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Jan 23, 2025, 04:32 PM
వెబ్‌ సిరీస్‌ షూట్‌లో సమంత Thu, Jan 23, 2025, 04:22 PM
కంటెంట్ మీద దృష్టి పెట్టాలి కానీ బడ్జెట్ కాదు - గౌతమ్ మీనన్ Thu, Jan 23, 2025, 04:17 PM
పోర్చుగల్‌లోని అభిమానులతో అజిత్ Thu, Jan 23, 2025, 04:11 PM
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్‌ Thu, Jan 23, 2025, 04:06 PM
టాలీవుడ్ స్టార్స్ పై ఐటీ దాడులు Thu, Jan 23, 2025, 04:00 PM
'భైరవం' టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Jan 23, 2025, 03:53 PM
‘మదగజరాజ’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ Thu, Jan 23, 2025, 03:50 PM
ట్రెండింగ్ లో పవన్ సాంగ్! Thu, Jan 23, 2025, 03:47 PM
'డాకు మహారాజ్' హిందీ విడుదలతో ఎక్సైట్ అవుతున్న హాట్ బ్యూటీ Thu, Jan 23, 2025, 03:45 PM
సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్ Thu, Jan 23, 2025, 03:43 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పరదా' టీజర్ Thu, Jan 23, 2025, 03:39 PM
'పట్టుదల' నుండి సవదీక సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే...! Thu, Jan 23, 2025, 03:34 PM
'లైలా' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, Jan 23, 2025, 03:30 PM
ప్రభాస్ 'స్పిరిట్' లో మెగా హీరో Thu, Jan 23, 2025, 03:26 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై అలరించనున్న 'మా నాన్న సూపర్ హీరో' Thu, Jan 23, 2025, 03:20 PM
50 రోజులు పూర్తి చేసుకున్న 'పుష్ప 2'... ఈ స్పెషల్ థియేటర్‌లో అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన Thu, Jan 23, 2025, 03:17 PM
నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నయనతార మూవీ Thu, Jan 23, 2025, 03:14 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Thu, Jan 23, 2025, 03:11 PM
'ఎల్2 ఎంపురాన్' టీజర్ విడుదలకు సర్వం సిద్ధం Thu, Jan 23, 2025, 03:09 PM
డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష Thu, Jan 23, 2025, 02:59 PM
జీ తెలుగులో రేపటి సినిమాలు Thu, Jan 23, 2025, 02:57 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'మత్తు వదలారా 2' Thu, Jan 23, 2025, 02:53 PM
ధనుష్-నయనతార వివాదంలో ఆసక్తికర ట్విస్ట్ Thu, Jan 23, 2025, 02:43 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాల లిస్ట్ Thu, Jan 23, 2025, 02:37 PM
అఖిల్-జైనాబ్ రావ్‌జీ వివాహ వేదిక ఖరారు Thu, Jan 23, 2025, 02:34 PM
దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు.. స్పందించిన వెంకటేశ్ Thu, Jan 23, 2025, 02:34 PM
బాలకృష్ణగారితో కలిసి నటించాలనే కోరిక 'డాకు మహారాజ్' తో తీరింది: ఊర్వశి రౌతేలా Thu, Jan 23, 2025, 02:25 PM
మా ఇంట్లో ఐటీ సోదాలు జరగలేదు : అనిల్ Thu, Jan 23, 2025, 02:22 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక Thu, Jan 23, 2025, 01:58 PM
"పుష్ప 2" ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్ . Thu, Jan 23, 2025, 11:34 AM
గోల్డ్ కలర్ టాప్ లో ప్రగ్యా జైస్వాల్ Wed, Jan 22, 2025, 09:36 PM
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’ Wed, Jan 22, 2025, 09:29 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అమరన్‌' Wed, Jan 22, 2025, 09:29 PM
మాస్ జాతర: రవితేజ అభిమానులకు మాస్ ట్రీట్ లోడింగ్ Wed, Jan 22, 2025, 07:10 PM
'గేమ్ ఛేంజర్' OST విడుదల తేదీని వెల్లడించిన థమన్ Wed, Jan 22, 2025, 07:01 PM
NC24: నాగ చైతన్య చిత్రానికి విలన్‌గా మారిన లాపాట లేడీస్ హీరో Wed, Jan 22, 2025, 06:52 PM
'మార్కో' కన్నడ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Wed, Jan 22, 2025, 06:47 PM
చివరి దశకు చేరుకున్న 'తమ్ముడు' షూటింగ్ Wed, Jan 22, 2025, 06:42 PM
వీల్ చైర్‌లో రష్మిక... ఆందోళనలో అభిమానులు Wed, Jan 22, 2025, 06:36 PM
'స్కై ఫోర్స్‌' పై ప్రశంసలు కురిపించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ Wed, Jan 22, 2025, 06:29 PM
'పరదా' టీజర్ అవుట్ Wed, Jan 22, 2025, 06:23 PM
'సిండికేట్‌' ని ప్రకటించిన RGV Wed, Jan 22, 2025, 06:18 PM
'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' లో వెంకటేష్ Wed, Jan 22, 2025, 06:11 PM
స్క్రీన్ షేర్ చేసుకుంటున్న షారూఖ్-అల్లు అర్జున్ Wed, Jan 22, 2025, 06:06 PM
$2.4M మార్క్ కి చేరుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' నార్త్ అమెరికా గ్రాస్ Wed, Jan 22, 2025, 05:59 PM
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Jan 22, 2025, 05:56 PM
OTTలో ప్రసారం అవుతున్న 'బరోజ్' Wed, Jan 22, 2025, 04:31 PM
తల్లి కాబోతున్న బుల్లితెర నటి Wed, Jan 22, 2025, 04:24 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు - వెంకటేష్ Wed, Jan 22, 2025, 04:20 PM
జనసేన గ్లాస్ టంబ్లర్ గుర్తును అధికారికంగా గుర్తించిన భారత ఎన్నికల సంఘం Wed, Jan 22, 2025, 04:15 PM
వరల్డ్ వైడ్ “సంక్రాంతికి వస్తున్నాం” 8 రోజుల వసూళ్లు ఎంతంటే! | Wed, Jan 22, 2025, 04:11 PM
'పరదా' టీజర్ ని లాంచ్ చేయనున్న ప్రముఖ నటుడు Wed, Jan 22, 2025, 04:11 PM
బ్యాడ్ బాయ్ గా మారిన నాగ శౌర్య Wed, Jan 22, 2025, 04:08 PM
'గాంధీ తాత చెట్టు' లో సతీష్ గా రాగ్ మయూర్ Wed, Jan 22, 2025, 04:05 PM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భైరవం' టీజర్ Wed, Jan 22, 2025, 04:00 PM
'సంక్రాంతికి వస్తున్నాం' తొలి వారం కలెక్షన్ రిపోర్ట్ Wed, Jan 22, 2025, 03:58 PM
నమ్రత బర్త్ డే స్పెషల్ ... మహేష్ బాబు పోస్ట్ వైరల్ Wed, Jan 22, 2025, 03:54 PM
'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుండి నాగశౌర్య ఫస్ట్ లుక్ రివీల్ Wed, Jan 22, 2025, 03:53 PM
అనంత‌పురంలో నేడు డాకు మ‌హారాజ్ స‌క్సెస్ మీట్‌ Wed, Jan 22, 2025, 03:48 PM
'పుష్ప 2' OTT విడుదల అప్పుడేనా? Wed, Jan 22, 2025, 03:47 PM
తన జట్టు జెర్సీని విడుదల చేసిన సమంత Wed, Jan 22, 2025, 03:42 PM
'అఖండ 2' లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ పై లేటెస్ట్ బజ్ Wed, Jan 22, 2025, 03:41 PM
'VD12' విడుదలపై లేటెస్ట్ బజ్ Wed, Jan 22, 2025, 03:29 PM
'పుష్ప 2' దర్శకుడు సుకుమార్ ఆస్తులపై ఐటీ దాడులు Wed, Jan 22, 2025, 03:25 PM
ఖైరతాబాద్ RTO ని సందర్శించిన నాగ చైతన్య Wed, Jan 22, 2025, 03:17 PM
మెగా ఫ్యామిలీకి ఏడు సూపర్ ఫ్లాపులు Wed, Jan 22, 2025, 03:11 PM
'ఫౌజీ' పై హను రాఘవపూడి కీలక వాఖ్యలు Wed, Jan 22, 2025, 03:05 PM
సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్ Wed, Jan 22, 2025, 02:59 PM
నమ్రత కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు Wed, Jan 22, 2025, 02:54 PM
షాకింగ్ లుక్‌లో శ్రీనిధి శెట్టి Wed, Jan 22, 2025, 02:52 PM
సుమ అడ్డా షోలో 'లైలా' బృందం Wed, Jan 22, 2025, 02:49 PM
'భగవంత్ కేసరి' రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా Wed, Jan 22, 2025, 02:44 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన "ఫియర్" Wed, Jan 22, 2025, 02:33 PM
అనంతపూర్ లో 'డాకు మహారాజ్' సక్సెస్ సెలెబ్రేషన్స్ ఎప్పుడంటే...! Wed, Jan 22, 2025, 02:27 PM
డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్ Wed, Jan 22, 2025, 12:24 PM
నాగశౌర్య కొత్త మూవీ టైటిల్ ఇదే...? Wed, Jan 22, 2025, 12:23 PM
సంక్రాంతికి వస్తున్నాం…ఇప్పటికీ హౌస్ ఫుల్ Wed, Jan 22, 2025, 11:50 AM
'తాండల్' మూడవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Tue, Jan 21, 2025, 08:33 PM
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 07:17 PM
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం Tue, Jan 21, 2025, 07:06 PM
భూత్ బంగ్లాలో 'RC16' షూటింగ్ Tue, Jan 21, 2025, 07:01 PM
ఈ ప్రాంతంలో షాక్ కి చేసిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ Tue, Jan 21, 2025, 06:55 PM
'లైలా' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 06:51 PM
శుభవార్తతో కిరణ్-రహస్య దంపతులు, ఫొటోలు వైరల్! Tue, Jan 21, 2025, 06:09 PM
‘మాస్ జాతర’ నుంచి టీజర్ విడుదల… ఎప్పుడంటే? Tue, Jan 21, 2025, 06:05 PM
'త్రిబనాధారి బార్బారిక్' టీజర్ అవుట్ Tue, Jan 21, 2025, 05:59 PM
‘సివరపల్లి’ ట్రైలర్ వచ్చేసింది Tue, Jan 21, 2025, 05:57 PM
'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Tue, Jan 21, 2025, 05:47 PM
'జాట్' కోసం నలుగురు యాక్షన్ డైరెక్టర్లు Tue, Jan 21, 2025, 05:40 PM
ఒకే కలర్ దుస్తుల్లో అల్లు ఫ్యామిలీ Tue, Jan 21, 2025, 05:36 PM
చిరంజీవి మంచి మాటలను అందరూ నమ్ముతున్నారా? Tue, Jan 21, 2025, 05:35 PM