![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:40 PM
తెలుగు ప్రేక్షకులను ‘బిగ్ బాస్’ షో విజయవంతంగా 8 సీజన్లు అలరించింది. త్వరలో 9వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్‌కు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులను ‘బిగ్ బాస్’ షో విజయవంతంగా 8 సీజన్లు అలరించింది. త్వరలో 9వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హోస్ట్‌కు సంబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది. కొత్త సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో బాలకృష్ణ హోస్ట్‌గా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలయ్యతో బిగ్‌బాస్ నిర్వాహకులు చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News