సంక్రాంతి రేసులో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' - ఫన్ గ్లింప్స్ వైరల్
Sat, Dec 20, 2025, 03:28 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:43 PM
సినిమా ప్రమోషన్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు వంటి కొన్ని సందర్భాలలో జర్నలిస్టులు నటీమణులను ఏకవచనంలో 'నువ్వు' అని సంబోధిస్తున్నారని విజయశాంతి అన్నారు. ఇది కొన్ని సందర్భాల్లో అసౌకర్యాన్ని కలిగించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. నటీమణులను గౌరవపూర్వకంగా 'మీరు' అనే మృదువైన పదాలతో సంబోధించడం మంచిదని, అది కేవలం గౌరవం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక విలువనూ ప్రతిబింబిస్తుందని ఆమె చెప్పారు.
Latest News