|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:41 PM
నిజ జీవితంలోని ఒడుదొడుకులను అధిగమించి ఉన్నత లక్ష్యంతో యువత ముందుకు సాగాలనే సందేశంతో రూపొందిన ‘ఆదిత్యం’ లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి ఫేమ్ రాయల హరిచంద్ర నటించిన ఈ 18 నిమిషాల చిత్రానికి షేక్ మహమూద్ పాష దర్శకత్వం వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును మహమూద్ పాష అందుకున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ అవార్డులు లభించాయి.
Latest News