|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:37 PM
నటి శ్రీలీల టెక్నాలజీని జీవితాన్ని సరళతరం చేసుకోవడానికి ఉపయోగించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా దుర్వినియోగం చేయకూడదని అన్నారు. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని సోషల్‌మీడియా వినియోగదారులను ఆమె అభ్యర్థించారు. 'ప్రతి సోషల్‌మీడియా ఖాతాదారుడికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఏఐ సహాయంతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చేయొద్దు. టెక్నాలజీని మంచి కోసం వినియోగించడం వేరు. అసభ్యత కోసం వాడటం వేరు. రెండింటికి మధ్య తేడా ఉంది' అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Latest News