|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:09 PM
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 తుది దశకు చేరుకుంది. మరో వారం మాత్రమే మిగిలి ఉన్న క్రమంలో ఫైనల్‌కు చేరుకున్న టాప్-5 కంటెస్టెంట్లుగా తనూజ, డిమోన్ పవన్, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ నిలిచారు. ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో సుమన్‌శెట్టి, భరణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తమ అభిమాన కంటెస్టెంట్‌లను గెలిపించేందుకు ఓట్లు వేయాలని వ్యాఖ్యాత నాగార్జున ప్రేక్షకులను కోరారు.
Latest News