|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:36 PM
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది, ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై కూడా న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ నటించిన 'అఖండ' 2 సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
Latest News