|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:09 PM
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’ ‘కలివి వనం’ సినిమాను గురువారం (డిసెంబరు 11) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ప్రకృతి గొప్పతనాన్ని, తెలంగాణ జానపదాలను చాటిచెప్పేలా రూపొందిన ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా నటించగా, రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషించారు. గతంలో థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కూడా త్వరలోనే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News