|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:54 PM
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాకు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఇటీవల జపాన్‌లో 'బాహుబలి ది ఎపిక్' విడుదల కానున్న నేపథ్యంలో, అక్కడి మహిళా అభిమాని రీనా తెలుగులో 'అమరేంద్ర బాహుబలి అను నేను...' అంటూ భారీ డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా, తాను బాహుబలి సినిమాను థియేటర్‌లో 100 సార్లు చూశానని చెప్పడంతో, ఆమె అభిమానానికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Latest News