|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 11:08 AM
దర్శకుడు కె.వి. అనుదీప్, 'జాతిరత్నాలు'తో హాస్య చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా, తన తదుపరి చిత్రంలో పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విశ్వక్ సేన్ తో 'ఫంకీ' సినిమా తర్వాత, అనుదీప్ ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటి రష్మిక మందానా లీడ్ రోల్ పోషించనున్నట్లు సమాచారం. ఇది అనుదీప్ కెరీర్ లోనే తొలిసారి జరిగే ప్రయోగం కావడం, రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను ఎంచుకోవడం సినీ విశ్లేషకులను ఆసక్తికి గురిచేస్తోంది
Latest News