|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:27 PM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్లలోనూ, నిరంతరం వార్తల్లో ఉంచడంలోనూ ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ 'వారణాసి' దీనికి తాజా ఉదాహరణ. సినిమా విడుదల కావడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ, 'వారణాసి' ఇప్పటికే వివిధ అప్‌డేట్‌లతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Latest News