|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:11 PM
సినీ పరిశ్రమలో పోటీ, కెరీర్ ఎదుగుదలపై నటి కృతి సనన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పోటీ లేకపోతే స్ఫూర్తి ఉండదని, స్ఫూర్తి లేకపోతే పురోగతి సాధ్యం కాదని ఆమె అన్నారు. ప్రస్తుతం కెరీర్ దశను ఆస్వాదిస్తున్నానని, ప్రేక్షకుల అభిమానం అనూహ్యమని, ప్రతిభను గుర్తించినప్పుడు లభించే ఆనందం అద్భుతమని కృతి తెలిపారు.
Latest News