|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 03:00 PM
అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల నటించిన ‘12ఏ రైల్వే కాలనీ’ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయికుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష తదితరులు నటించారు. కార్తీక్ (అల్లరి నరేశ్) అనే అనాథ, రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్)కి నమ్మిన బంటుగా ఉంటాడు. యువతను ఆకట్టుకోవడానికి కార్తీక్ నిర్వహించే ఆటల పోటీల్లో ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి మనసు పారేసుకుంటాడు.
Latest News