|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:44 AM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ అంశంపై బీజేపీ నాయకురాలు మాధవీలత ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. 'సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకు ఇంత బాధ? ఆమె ఎవరిదో సంసారం కూల్చింది అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారే ముందుగా ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మీరేమీ పతివ్రతలు కాదు కదా.. ఇలా కామెంట్లు చేసేవారి గురించి నాకు బాగా తెలుసు' అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
Latest News