|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 03:59 PM
సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి యామిని భాస్కర్ స్పందించారు. పరిశ్రమలోనే కాదు బయట కూడా అలాంటి వ్యక్తులు ఉంటారని, ధైర్యంగా ఎదురుతిరిగితేనే కెరీర్‌లో రాణించవచ్చని ఆమె అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు రాలేదని, కానీ మధ్యలో కొందరు తగిలారని, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక కొన్ని సినిమాలను వదులుకున్నానని తెలిపారు. కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని, అవసరానికి వాడుకొని వదిలేసేవారు కూడా ఉన్నారని యామిని పేర్కొన్నారు.
Latest News