|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:12 PM
ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ తరహాలో షోలు, సినిమాల చిన్న క్లిప్‌లను స్క్రోల్ చేస్తూ చూడవచ్చు. నచ్చిన క్లిప్ ఆధారంగా పూర్తి షో, సినిమాను వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ CTO ఎలిజబెత్ స్టోన్ ప్రకారం, ఇది టిక్‌టాక్‌ను కాపీ చేయడం కాదని, యూజర్లకు కంటెంట్‌ను సులభంగా పరిచయం చేయడమే లక్ష్యమన్నారు.
Latest News